లీకు రాయుళ్లకు ‘RC 15’ మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్..!

RC15 Team Gives a Strong Warning About Leaks,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, RC15 Movie Shooting Update,RC15 Movie Update,RC15 Movie Updates,RC15 New Update,RC15 Shooting,RC15 Shooting Latest Update,RC15 Shooting Update,RC15 Team Gives a Strong Warning, Ram Charan And Shankar Movie Update,Ram Charan And Shankar RC15 Movie,Ram Charan New Movie,Ram Charan New Movie Update, Ram Charan RC15, Ram Charan RC15 Movie,Ram Charan RC15 Movie Everything Is Special, Ram Charan RC15 Movie Latest Shooting Update,Ram Charan RC15 Movie Shooting Update,Ram Charan RC15 Movie Update, Ram Charan RC15 Shooting Update,Ram Charan Shankar Movie,Ram Charan Upcoming Movie,RC15 Latest News Update,RC15 Latest Shooting Update,RC15 Latest Update,RC15 Latest Updates,RC15 Movie, RC15 Team Gives a Strong Warning on Movie leaks,Kiara Advani,Kiara Advani Movies,RC15 Shooting Updates,RC15 Songs,RC15 Telugu Movie,RC15 Update,RC15 Updates,S.Thaman,Shankar, Shankar Movies,Shankar New Movie,Telugu Filmnagar,Thaman,#RC15

ఎన్ని చర్యలు తీసుకున్నా సినిమా లీకులను ఆపడం మాత్రం చాలా కష్టమే. మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక లీకు బయటకు వస్తూనే ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా షూటింగ్ జరిపే రాజమౌళి లాంటి డైరెక్టర్ కే లీకులు తప్పలేదు. అలాంటిది అవుట్ డోర్ షూటింగ్ లు అంటే ఏ రేంజ్ లో లీకులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో కళావతి సాంగ్ కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. దానిపై థమన్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు చరణ్ సినిమాకు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తన 15వ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా.. రీసెంట్ గానే ఏపీలోని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కొన్ని రోజులు షూటింగ్ ను జరిపారు. ఈనేపథ్యంలో అక్కడ షూటింగ్ కు సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కొంతమంది. ఇక దీనిపై చిత్రయూనిట్ స్పందిస్తూ. RC 15 సినిమా షూటింగ్ లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలి. చట్ట విరుద్ధంగా తీసిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట్లో షేర్ చేయకూడదని కోరుతున్నాము. అనధికారిక కంటెంట్ పోస్ట్ చేసే ఐడీలపై మా యాంటీ వైరస్ టీమ్ చర్య తీసుకుంటుంది” అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు మేకర్స్.

కాగా కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 3 =