‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ వాయిదా..?

Prabhas Adipurush Movie Release Date Postponed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Prabhas Adipurush Movie,Prabhas Adipurush Movie Updates,Adipurush Movie Release Date Postponed,Prabhas Adipurush Movie Release Date Changed,Prabhas Adipurush Movie Release on 11th August,Prabhas Adipurush Movie new Release Date, Adipurush Movie Announce New Release Date 11th August,Prabhas Upcoming Movies,Prabhas Latest Updates about Adipurush,Prabhas starrer Adipurush Makers to Bring in VFX Experts, Prabhas starrer Adipurush have roped in specialists of Avatar VFX,Adipurush Movie on Green Mat,Adipurush movie in 3d Format,Hero Prabhas as Ram in Adipurush Movie,Adipurush with 500 cr Budget Movie, Prabhas Upcoming Movie,Adipurush latest Movies,Adipurush Upcoming latest Movies,Prabhas Salaar Upcomign Movie,#prabhas,#Adipurush

ఇక ఇప్పుడు ఈసినిమా రిలీజ్ కూడా వాయిదా పడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దానికి కారణం అమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చద్దా సినిమానే అంటున్నారు. అద్వైత్ చందన్ దర్శకత్వం అమీర్ ఖాన్ హీరోగా వస్తున్న సినిమా లాల్ సింగ్ చద్దా. ఈసినిమాలో నాగ చైతన్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇంకా రిలీజ్ కు సిద్దం కాకపోవడంతో ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈసినిమాను అనుకున్న టైమ్ లో పూర్తి చేయలేకపోయాం అందుకే ఏప్రిల్ 14న ఈసినిమాను రిలీజ్ చేయలేకపోతున్నాం.. అయితే ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ చేస్తున్నాం అంటూ కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇదే డేట్ ను ఇంతకుముందే ప్రభాస్ హీరోగా వస్తున్న ఆదిపురుష్ సినిమా ఫిక్స్ చేసుకుంది. ఈనేపథ్యంలో లాల్ సింగ్ చద్దా టీమ్ ఆది పురుష్ టీమ్ కు థ్యాంక్స్ కూడా చెప్పింది. టీ సిరీస్, భూషణ్ కుమార్, ఓం రౌత్ అలానే ఆదిపురుష్ టీమ్ మొత్తానికి థ్యాంక్స్ చెప్పారు. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు అలానే వారి డేట్ ను షిప్ట్ చేసుకుంటుంనందుకు థ్యాంక్స్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. దీంతో ఆదిపురుష్ సినిమా వాయిదా పడుతుందంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఆది పురుష్ టీమ్ రిలీజ్ డేట్ ఛేంజ్ చేసుకుంటుందా.. లేక అదే డేట్ లో వస్తుందా అన్నది తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

కాగా ఈసినిమా వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు రూపొందిస్తున్నాయి. కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నఈసినిమాలో మోనా సింగ్, యోగి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 6 =