బిగ్ బాస్ ఓటీటీ ప్రోమో రిలీజ్..!

Bigg Boss OTT Promo Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Bigg Boss,Bigg Boss Telugu In OTT,Bigg Boss OTT Promo Released,Bigg Boss Latest Updates,Bigg Boss Upcoming latest News,Bigg Boss Latest Updates, Bigg Boss Latest News,Bigg Boss Updates,Bigg Boss In OTT,Bigg Boss in First Season Promo Released,Bigg Boss Host Nagarjuna,Nagarjuna has a host in Bigg Boss, Bigg Boss Disney Hotstar,Bigg Boss Stream In Disney Hotstar,Disney Hotstar To Stream Bigg Boss,Vennela Kishore with Nagarjuna,#nagarjuna

టెలివిజన్ ప్రేక్షకులకు బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీలో ఎన్నో ఏళ్ల క్రితం మొదలైన ఈ షో ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా పలు భాషల్లో ప్రసారమవుతుంది. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ ఐదు సీజన్స్ ను కంప్లీట్ చేసుకుంది. ఇక త్వరలో ఆరవ సీజన్ ను మొదలుపెట్టనుంది. అయితే దానికి ఇంకా చాలా టైముంది. అయితే ఈగ్యాప్ లో ఓటీటీ బిగా బాస్ కు రంగం సిద్దం చేశారు. ఓటీటీ బిగ్ బాస్ కూడా ఇప్పటికే హిందీలో మొదలైపోయింది. ఇప్పుడు తెలుగులో కూడా ఓటీటీ బిగ్ బాస్ ను తీసుకొస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఓటీటీ తెలుగు బిగ్ బాస్ కు సంబంధించి పలు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే కొంతమంది సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇక అవన్నీ పక్కన పెడితే నేడు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ తొలి సీజన్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇక ఓటీటీ ప్రోమో మాత్రం చాలా ఇంట్రెస్టింగానే తీశారు. ప్రోమోలో హోస్ట్ నాగార్జున లాయర్ గా.. వెన్నెల కిషోర్ ఖైదీగా షూట్ చేసిన ఈ ప్రోమోతో 24 గంటల పాటు బిగ్ బాస్ షో ప్రసారం కానుందని చెప్పేశారు. డిస్నీ హాట్ స్టార్ లో ఈ షో ప్రసారం కానుంది. అంతేకాదు ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అవుతుందో కూడా డేట్ ఫిక్స్ చేసేశారు. ఫిబ్రవరి 26 వ తేదీ నుండి తెలుగు ఓటీటీ బిగ్ బాస్ రానుంది. మరి టెలివిజన్ బిగ్ బాస్ వచ్చే లోపు.. బిగ్ బాస్ లవర్స్ ఓటీటీ బిగ్ బాస్ చూసి ఎంజాయ్ చేసేయండి..


[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =