పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” తెరకెక్కిన విషయం తెలిసిందే. “భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందించారు. “భీమ్లా నాయక్”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
25 – 02 – 2022!! The date is set for the POWER STORM to hit the screens🔥#BheemlaNayakOn25thFeb 🤩#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @NavinNooli @sitharaents @adityamusic pic.twitter.com/OQaQi9ZWQK
— Naga Vamsi (@vamsi84) February 15, 2022
“భీమ్లా నాయక్” మూవీ ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 వ తేదీ రిలీజ్ కానుందని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా గా ఈ మూవీ ఫిబ్రవరి 25 రిలీజ్ కానుందని నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. థియేటర్స్ లో పవర్ తుఫాన్ కు డేట్ 25-02-2022 సెట్ అయ్యిందని నిర్మాత ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: