వాలెంటైన్స్ డే సందర్భంగా హార్ట్ సింబల్ బెలూన్స్ తో లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi’s latest pictures went Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Lavanya Tripathi,Lavanya Tripathi movies,Lavanya Tripathi Upcoming Movie,Lavanya Tripathi latest Movie Updates,Lavanya Tripathi photos,Lavanya Tripathi Pics In Social Media Went Viral, Lavanya Tripathi Photos Goes Viral in Social Media,valentine's day Special Lavanya Tripathi with Heart Baloons Picture Goes Viral,Lavanya Tripathi in Soggade Chinni Nayana, Lavanya Tripathi with Heart Baloons Picture Goes Viral in Social Media,Lavanya Tripathi Photoshoot Pictures,Lavanya Tripathi Soggade Chinni Nayana,Lavanya Tripathi Andala Rakshasi,#lavanyatripathi

సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి“మూవీతో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయమయిన క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి , ఆ మూవీ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ , క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై “మత్తు వదలరా”మూవీ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం , లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కనున్న కామెడీ ఎంటర్ టైనర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. తాజాగా ఒక తమిళ మూవీ కి లావణ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న లావణ్య పలు ఫోటోషూట్స్ లో పాల్గొని ఆ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. వాలెంటైన్స్ డే సందర్భంగా హార్ట్ సింబల్ బెలూన్స్ తో ఎంజాయ్ చేస్తున్న లావణ్య ఆ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.