“గని “మూవీ డబ్బింగ్ కంప్లీట్ చేసిన వరుణ్ తేజ్

Varun Tej’s Sports Flick Ghani Is All Set!,Varun Tej Wrapped Up Dubbing For Ghani,Varun Tej Completed The Dubbing Of Ghani,Varun Tej Completes Dubbing For Ghani,Hero Varun Tej Completes Dubbing Work For Ghani Movie,Varun Tej Completes Dubbing Work For Ghani Movie,Varun Tej Completes Dubbing Work For Ghani,Varun Tej Done With Ghani,Ghani Movie Dubbing,Varun Tej Ghani Movie Dubbing,Ghani Dubbing,Varun Tej Ghani Dubbing,Varun Tej Ghani Movie Dubbing Update,Varun Tej Ghani Dubbing,Varun Tej Completes Dubbing Work For Ghani Movie,Varun Tej Completes Dubbing For Ghani Movie,Ghani Dubbing Wrapped Up,Varun Tej Wraps Up Dubbing For Ghani,Varun Tej Wrapped Up Dubbing For Ghani Movie,Mega Prince Varun Tej Completed Dubbing For Upcoming Next Project Ghani,Actor Varun Tej Wrapped Up Dubbing For His Upcoming Film Ghani,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Varun Tej,Actor Varun Tej,Hero Varun Tej,Varun Tej Movies,Varun Tej New Movie,Varun Tej Latest Movie,Varun Tej Upcoming Movie,Varun Tej New Movie Update,Varun Tej Latest Movie Update,Varun Tej New Movie Dubbing,Ghani,Ghani Movie,Ghani Telugu Movie,Ghani Update,Ghani Movie Update,Ghani Movie Latest Updates,Ghani Latest Update,Ghani Movie Release Date,Ghani Teaser,Ghani Movie Teaser,Saiee Manjrekar,Saiee Manjrekar Movies,Saiee Manjrekar New Movie,Kiran Korrapati,#GhaniOnMarch18th,#Ghani,#VarunTej

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “గని “మూవీ మార్చి 18 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్ క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ కథానాయిక. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేసిన ఈ మూవీ లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు .స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్రీకరణను పూర్తి చేసుకున్న “గని ” మూవీ నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. హీరో వరుణ్ తేజ్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనిని పూర్తి చేశారు. ఆ విషయాన్ని ట్వీట్ చేసి వరుణ్ తేజ్ డ‌బ్బింగ్ చెబుతున్న‌ప్ప‌టి తన ఫొటోను షేర్ చేశారు.హీరో వరుణ్ తేజ్ “F 3 ” మూవీ లో నటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది రెండు చిత్రాల‌తో వ‌రుణ్ తేజ్ సంద‌డి చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =