సెన్సేషనల్ హిట్ “RX 100 “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోయిన్ గా మారారు. “వెంకీ మామ “, డిస్కో రాజా “మూవీస్ తో పాయల్ ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం “కిరాతక ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఏంజెల్ “ “గోల్ మాల్ ” తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. పాయల్ ఇప్పుడు “హెడ్ బుష్ “మూవీ తో శాండల్ వుడ్ లో అడుగుపెడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“RX 100 “మూవీ తో పాపులారిటీ దక్కించుకున్న పాయల్ సోషల్ మీడియాలో మరింతగా ఫోకస్ అయ్యారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పాయల్ తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పాయల్ మెటాలిక్ డ్రెస్ లో క్యూట్ గా ఉన్న తన ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారాయి.
Payal Rajput Rapid Fire Answers | RDX Love Latest Telugu Movie | The Star Show With Hemanth |Prabhas
05:09
RX 100 BEST LOVE Scenes | Exclusive on Telugu FilmNagar | Kartikeya | Payal Rajput | RX 100 Scenes
03:55
Payal Rajput Interesting Answers | RDX Love Latest Telugu Movie | The Star Show With Hemanth
01:53
Payal Rajput about Ravi Teja | Disco Raja Pre Release Event | Ravi Teja | Payal Rajput |Nabha Natesh
03:56
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: