సక్సెస్ ఫుల్ “అర్జున్ సురవరం “మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కిన “18 పేజెస్”మూవీ ఫిబ్రవరి 18 వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ “కార్తికేయ “మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 “మూవీ సెట్స్ పైన ఉంది. ఐ డి ఎంటర్ టైన్ మెంట్స్ , రెడ్ సినిమాస్ బ్యానర్స్ పై గారి బి హెచ్ దర్శకత్వంలో నిఖిల్ , ఐశ్వర్య మీనన్ జంటగా తెరకెక్కే “నిఖిల్ 19″మూవీ ప్రారంభమైన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నిఖిల్ తన వైఫ్ తో సంక్రాంతి పండగ ను ఎంజాయ్ చేశారు. తన వైఫ్ తో కలసి ఒక బిల్డింగ్ పై కైట్స్ ఎగరవేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ను షేర్ చేసి , మీరందరూ కూడా స్వీట్స్ , కైట్స్ తో ఎంజాయ్ చేసుంటారనీ , బ్యాక్ టు వర్క్ అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.
Karthikeya 2 Movie Launch Concept Video | Nikhil Siddharth | Chandoo Mondeti | Kaala Bhairava
01:21
Nikhil HONEST Interview | The Star Show With RJ Hemanth | Arjun Suravaram | Lavanya Tripathi
25:59
Keshava Back 2 Back Comedy Trailers | Nikhil | Ritu Varma | Isha Koppikar | Vennela Kishore
02:09
Nikhil Highly Energetic Speech | Keshava Movie Pre Release Event | Ritu Varma | Isha Koppikar
02:58
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: