చరణ్-సుకుమార్ సినిమాపై రాజమౌళి హింట్..!

SS Rajamouli Hints About Ram Charan Sukumar Movie,RRR Promotions,RRR Movie Promotions,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Komaram Bheem NTR,Latest Telugu Movies 2021,Ram Charan,Ram Charan RRR,Ram Charan RRR Movie,Roar Of RRR Movie,RRR,RRR Movie Trailer,RRR NTR,RRR Pre Release Event,RRR,RRR Ram Charan,RRR Teaser,RRR Telugu Movie,RRR Trailer,Seetha Rama Raju Charan,SS Rajamouli,Telugu Filmnagar,Ram Charan’s Next Is With Sukumar,RRR Interview,RRR Movie Interview,RRR Movie Latest Interview,RRR Team Interview,RRR Movie Team Interview,RRR Movie Team Latest Interview,Ram Charan New Movie Update,Ram Charan Latest Movie Update,Ram Charan Upcoming Movies,Sukumar,Director Sukumar,Sukumar Movies,Sukumar New Movie,Sukumar Latest Movie,Ram Charan And Sukumar,Ram Charan And Sukumar Movie,Ram Charan And Sukumar New Movie,Ram Charan And Sukumar Movie Update,Rajamouli About Ram Charan And Sukumar Movie,Ram Charan Confirms Another Film With Sukumar,SS Rajamouli Gives A Major Spoiler On Ram Charan And Sukumar Movie,Rajamouli Spills The Beans On Ram Charan's Next Movie With Sukumar,Ram Charan's Next Movie With Sukumar,Ram Charan Confirms Next Project With Sukumar,Rajamouli Reveals Ram Charan's Next Film With Sukumar Details,Rajamouli Drops Big Update On Ram Charan,Rajamouli Update On Ram Charan And Sukumar Movie,SS Rajamouli Hints About Ram Charan And Sukumar Movie,#RRR,#RRRMovie,#RRROnJan7th,#Sukumar

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘రంగస్థలం’. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. ముఖ్యంగా ఈ మూవీలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ నటన పరంగా విమర్శకుల ప్రశంసల సైతం అందుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే రంగస్థలం ముందు రంగస్థలం తరువాత రామ్ చరణ్ అని చెప్పొచ్చు. వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు పాత్రకి ప్రాణం పోసిమరీ నటించాడు. ఇక మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. దాని గురించి స్వయంగా రాజమౌళి హింట్ ఇవ్వడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో రాజమౌళి చరణ్-సుకుమార్ సినిమా గురించి ప్రస్తావించి హింట్ ఇచ్చారు. ఇటీవలే సుకుమార్ చరణ్ సినిమాకు సంబంధించి ఓపెనింగ్ సీక్వెన్స్ ను చెప్పాడు.. ఇప్పుడు అది చెప్పకూడదు.. నేను కనుక అది చెప్పేస్తే సుకుమార్ కు హార్ట్ అటాకే వస్తుంది.. కానీ ఆ సీన్ ఖచ్చితంగా హార్డ్ హిట్టింగ్ సీన్ అవుతుందని చెపుతాను అని చెప్పాడు. మరి దీన్నిబట్టి రంగస్థలం తరువాత మరోసారి సుకుమార్-చరణ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందన్న విషయం అర్థమవుతుంది.

కాగా సుకుమార్ రీసెంట్ గానే పుష్ప తో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. ఈసినిమా రెండు పార్ట్ లుగా వస్తున్న నేపథ్యంలో సెకండ్ పార్ట్ ను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వీలైనంత వరకూ వచ్చే ఏడాదే సెకండ్ పార్ట్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.