గోవా లో సమంత ఫ్రెండ్స్ తో ఎంజాయ్

Samantha Enjoying In Goa With Friends,Samantha On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Samantha Ruth Prabhu,Samantha Ruth Prabhu Movies,Samantha Ruth Prabhu New Movie,Samantha Ruth Prabhu Latest Movie,Samantha Ruth Prabhu Upcoming Movies,Samantha Ruth Prabhu Upcoming Movie,Samantha Ruth Prabhu New Movie Update,Samantha Ruth Prabhu Latest Movie Update,Samantha Ruth Prabhu Movie Updates,Samantha Ruth Prabhu Updates,Samantha Latest Photo Gallery,Samantha Pics,Samantha Latest Photos,Samantha Pics,Samantha Latest Images,Samantha Holiday Photos,Samantha Latest Photo Gallery,Samantha Latest Photos,Samantha Latest Pictures,Shaakuntalam,Shaakuntalam Movie,Samantha Goa Trip,Samantha Goa Trip Photos,Samantha Goa Trip Pics,Samantha Goa Trip Pictures,Samantha Goa Trip Images,Samantha Goa Holiday,Samantha Holiday Photo,Samantha Holiday Pics,Samantha New Photos,Samantha Pictures,Actress Samantha Enjoying In Goa With Friends,Samantha Ruth Prabhu Is Living Her Best Life In Goa,Samantha Latest Pictures From Goa,Samantha Goa Photos,Samantha Goa Pics,Samantha Goa Pictures,Samantha Goa Images,Samantha Goa Latest Photos,Samantha Goa Latest Pictures,Samantha Latest Goa Pictures,Samantha In Goa With Friends,Actress Samantha Enjoying Trip With Friends In Goa,Samantha Enjoying In Goa With Her Friends,Samantha Goa Trip With Friends Ahead Of New Year,Samantha Goa Trip With Friends,Samantha Ruth Prabhu's Happy Pic From Goa Trip,#Samantha

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రిలీజ్ కు సిద్ధంగా ఉంది . “పుష్ప“మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులనుఅలరించిన సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “(తమిళ),, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ లో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2” వెబ్ సిరీస్ లో డీ గ్లామర్ లుక్ , నెగటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకున్న సమంతబెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సమంత ప్రస్తుతం తన స్నేహితులు శిల్పారెడ్డి, వాసుకి పుంజ్‌లతో కలిసి గోవాలో విహరిస్తున్నారు. గోవా ట్రిప్‌లో బీచ్‌, వాటర్ ఫాల్స్‌, ఎస్టేట్స్‌లో సరదాగా తిరుగుతూ సమంత ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =