బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో మీకు నచ్చిన మూవీ..?

POLL: Which Is The Best Movie In Balakrishna And Boyapati Srinu Combination? Vote Now,Balakrishna And Boyapati Srinu,Balakrishna And Boyapati,Balakrishna Boyapati,Balakrishna Boyapati Movie,,Balakrishna And Boyapati Movies,Balakrishna And Boyapati Movie,Nandamuri Balakrishna,Balakrishna Movies,Balakrishna New Movies,Balakrishna New Movie,Balakrishna Latest Movie,Balakrishna Latest News,Balakrishna Upcoming Movies,Balakrishna New Movie Update,Balakrishna Latest Movie Udpate,Balakrishna And Boyapati Srinu Movie,Balakrishna And Boyapati Srinu New Movie,Balakrishna And Boyapati Srinu Movies,Balakrishna And Boyapati Srinu Best Movie,Balakrishna And Boyapati Best Movie,Balakrishna Boyapati Best Movie,Nandamuri Balakrishna And Boyapati Srinu,Nandamuri Balakrishna And Boyapati Srinu Movie,Nandamuri Balakrishna And Boyapati Srinu Film,Best Movie In Balakrishna And Boyapati Srinu Combination,Balakrishna And Boyapati Srinu Combination,Balakrishna And Boyapati Combination,Balakrishna Boyapati Combination,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Akhanda Telugu Movie Review,Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Movie Review,Akhanda Review,Akhanda Movie Updates,Legend,Simha,Simha Movie,Simha Telugu Movie,Simha Full Movie,Legend,Legend Movie,Legend Telugu Movie,Legend Full Movie,Best Movie In Balakrishna Boyapati Srinu Combination,POLL,TFN POLL,Balakrishna And Boyapati Combination Best Movie,#NandamuriBalakrishna,#BoyapatiSrinu

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ లు ఉంటాయి.. ఆ కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకులకు స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అలాంటి ఒక సాలిడ్ కాంబినేషనే బోయపాటి శ్రీను-బాలకృష్ణ ది. వీరిద్దరి సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోయపాటి శ్రీను మాస్ యాక్షన్ ఎంటర్ టైన్ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్. తన మొదటి సినిమా భద్ర లోనే తన మార్క్ ను చూపించాడు. ఆతరువాత వచ్చిన తులసి సినిమా కూడా అలాంటి జోనరే. మరి అలాంటి యాక్షన్ సినిమాలకు బాలకృష్ణ లాంటి హీరో తోడైతే ఎలా ఉంటుంది. అలా వచ్చిన సినిమానే సింహా. ఈసినిమా రికార్డులు సృష్టించింది. దాంతో ఈకాంబినేషన్ అందరికీ నోటెడ్ అయిపోయింది. ఈ కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా ‘లెజెండ్‌’. సింహా హిట్ తో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాల్ని అందుకుంటూ 2014 లో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా భారీ హిట్ కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు వచ్చిన మూడో సినిమా అఖండ. ఈసినిమాతో హ్యాట్రిక్ కొట్టేశారు ఇద్దరూ. ‘బాలకృష్ణని ఎలా చూపించాలో, ఆయన స్టామినా ఏంటో బోయపాటి శ్రీనుకి బాగా తెలుసు. అందుకే మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. మరి ఇప్పటివరకూ వచ్చిన ఈ మూడు సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో మీకు నచ్చిన మూవీ..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here