“శ్యామ్ సింగ రాయ్” మూవీ హిందీ రీమేక్ ?

Nani’s Shyam Singha Roy In Talks For The Hindi Remake,New Telugu Movie,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Shyam Singha Roy Telugu Teaser,Nani,Sai Pallavi,Krithi Shetty,Rahul Sankrithyan,Shyam Singha Roy Trailer,Shyam Singha Roy Songs,Shyam Singha Roy Glimpse,Shyam Singha Roy First Look,Shyam Singha Roy Movie,Niharika Entertainment,Natural Star Nani,Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Upcoming Movie,Nani Next Movie,Nani Shyam Singha Roy,Nani Shyam Singha Roy Movie,Nani Shyam Singha Roy Movie Update,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy Teaser,Shyam Singha Roy Movie Teaser,Shyam Singha Roy Telugu Movie Teaser,Shyam Singha Roy Official Teaser,Shyam Singha Roy Telugu Official Teaser,Shyam Singha Roy Release Date,Nani SSR Teaser,SSR,SSR Movie,SSR Movie Teaser,SSR Teaser,Sai Pallavi Movies,Sai Pallavi New Movie,Krithi Shetty Movies,Krithi Shetty New Movie,Shyam Singha Roy Movie Teaser Update,Shyam Singha Roy In Talks For The Hindi Remake,Shyam Singha Roy Hindi Remake,Shyam Singha Roy Hindi Remake Update,Shyam Singha Roy Hindi Remake Latest Update,Shyam Singha Roy Movie Hindi Remake,Shyam Singha Roy Movie Hindi Remake Update,Nani Shyam Singha Roy Movie Hindi Remake,Nani Shyam Singha Roy Hindi Remake,Shyam Singha Roy Hindi Remake Update Latest,#SSRonDEC24th,#ShyamSinghaRoy

నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“శ్యామ్ సింగ రాయ్” మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. అయితే, “శ్యామ్ సింగ రాయ్'” మూవీ ను హిందీలో రీమేక్ చేయనున్నట్టు, టాలీవుడ్ యంగ్ హీరో ఈ రీమేక్‌తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “శ్యామ్ సింగ రాయ్” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 4 =