‘ఆచార్య’.. చిరుత షాట్ పై కొరటాల వివరణ

Director Koratala Siva About Chiranjeevi And Ram Charan Powerful Shot From Acharya Movie,Director Koratala Siva,Koratala Siva,Koratala Siva Movies,Koratala Siva New Movie,Koratala Siva Latest Movie,Koratala Siva Latest News,Koratala Siva News,Koratala Siva Acharya,Chiranjeevi And Ram Charan,Chiranjeevi And Ram Charan Movie,Chiranjeevi And Ram Charan Cheetah Shot,Koratala Shiva Shares Unknown Facts Behind Cheetah Shot In Acharya Movie,Acharya Director Koratala Siva About Chiranjeevi,Director Koratala Siva About Cheetah Shot In Acharya,Koratala Siva Superb Words About Chiranjeevi,Siddha Saga From Acharya,Koratala Siva Sharing Interesting Facts,Koratala Siva About Cheetah Shot In Acharya,Koratala Siva About Cheetah Shot In Acharya Movie,Cheetah Shot In Acharya Movie,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Megastar Chiranjeevi​​,Siddha Saga From Acharya,Siddha's Saga,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Acharya,Ram Charan Acharya Teaser,Ram Charan Acharya Movie Teaser,Siddha,Siddha Teaser,Ram Charan Siddha Teaser,Siddha's Saga Teaser,Acharya Siddha Teaser,Siddha Ram Charan,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Movie Updates,Acharya Teaser,Acharya Movie Teaser,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi Acharya,Chiranjeevi Acharya Movie,Koratala Siva,Kajal Aggarwal,Pooja Hegde,Acharya Songs,Acharya Movie Songs,#Acharya,#AcharyaOnFeb4th,#SiddhasSaga

మెగాస్టార్ చిరంజీవి– తనయుడు రామ్ చరణ్ ఇద్దరూ కలిసి వస్తున్న సినిమా ఆచార్య. వీళ్లిద్దరూ కలిసి నటిస్తుండటంతో అటు మెగా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరూ ఇద్దరినీ సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా ఫిబ్రవరి 4 న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. అయితే ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, పాటలు కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలాఉండగా ఈసినిమా నుండి తాజాగా రామ్ చరణ్ కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అయితే టీజర్ మొత్తం ఒక లెక్క అయితే.. టీజర్ చివరిలో వచ్చే ఒక షాట్ మాత్రం మరో లెక్క అన్నట్టుగా టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది. ఈ టీజ‌ర్ చివ‌ర‌లో నీటి కొల‌ను ఒక వైపు చిరుత పిల్ల నీళ్లు తాగుతుంటే పెద్ద చిరుత కాపాలాగా ఉంటుంది. అదే కొల‌నుకి మ‌రో వైపు రామ్‌చ‌ర‌ణ్ నీళ్లు తాగుతుంటే చిరంజీవి నిల‌బ‌డి చూస్తుండ‌టాన్ని చూపించి కొరటాల సినిమాపై అంచనాలను మరో రేంజ్ కు పెంచేశాడు. ఇక ఇప్పుడు ఈ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక ఈషాట్ గురించి కొరటాల తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ షాట్ ఒక్క మెగాస్టార్, మెగా తనయుడు రామ్ చరణ్ లకు మాత్రమే సెట్ అవుతుంది.. ఈ సీన్ తీస్తున్నప్పుడే మంచి హై వస్తుందని అనుకున్నాం.. అలానే రెస్పాన్స్ వస్తుంది. ఈ ఒక్క సీన్ మాత్రమే కాదు చాలా సీన్లు ఇలానే ఆర్గానిక్ గా ఉంటాయి అని చెప్పాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.