‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఇక ఆ తర్వాత తనకు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకున్న రాశీ బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవకుశ, తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే, వెంకీ మామ లాంటి హిట్ సినిమాల్లో తన నటనతో మెప్పించింది. ఇక ఈరోజు రాశీ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతో పాటు ఆమె అభిమానులు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో బాగా బిజీగా ఉన్న రాశీఖన్నా ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసేస్తోంది. మరి బర్త్ డే సందర్భంగా రాశీఖన్నా చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”70597″]
[subscribe]
Raashi Khanna LIVE Interaction With Frustrated Woman | Catch Up In Isolation | Raashi Khanna
44:04
Raashi Khanna Singing In Live | Raashi Khanna LIVE Interaction With Frustrated Woman | Raashi Khanna
02:49
Raashi Khanna about Fitness | Raashi Khanna LIVE Interaction With Frustrated Woman | Raashi Khanna
04:09
Raashi Khanna about Her Journey to Movies | Raashi Khanna LIVE Interaction With Frustrated Woman
04:07
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: