‘అఖండ’ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్..!

Reason To Watch Nandamuri Balakrishna’s Akhanda Movie,Akhanda,Reasons To Watch Akhanda Telugu Movie,Reasons To Watch Akhanda,Akhanda,Reasons To Watch Akhanda Movie,Reasons To Watch Nandamuri Balakrishna Akhanda Movie,Akhanda Latest 2021 Telugu Movie,Akhanda Movie story,Akhanda Latest Update,Akhanda Movie,Akhanda Movie Latest News,Akhanda Movie Latest Update,Akhanda Movie Songs,Akhanda Movie Teaser,Boyapati Srinu Akhanda Movie,Akhanda Movie Update,Akhanda Movie Release date,Akhanda Movie Updates,Akhanda NBK Movie,Akhanda New Update,Akhanda Poster,Akhanda Songs,Akhanda Teaser,Akhanda Telugu Movie,Akhanda Trailer,Akhanda Trailer Roar,Akhanda Update,Balakrishna,Balakrishna 106,Balakrishna Akhanda,Balakrishna Akhanda Movie,Balakrishna And Boyapati Movie,Balakrishna BB3,Balakrishna Latest Movie Update, Balakrishna latest movie, Balakrishna movies,Balakrishna New movie,Balakrishna New Movie Update,BB3​ Title Roar,Boyapati Srinu,Latest Telugu Movie Updates 2021,latest telugu movies 2021,Nandamuri Balakrishna,NBK 106,NBK 106 Movie,NBK in Akhanda,Pragya Jaiswal,Telugu Filmnagar,Thaman S,Akhanda Story,Boyapati Srinu Movies,Boyapati Srinu New Movie,Balakrishna Boyapati Movie,Akhanda Updates,Akhanda Release Date,Miryala Ravinder Reddy,Akhanda Movie Trailer,Akhanda Movie Latest Updates,#BB3,#Akhanda,#AkhandaRoaringFrom2ndDec

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. ఈసినిమా డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ మాత్రం చాలా జోరుగానే చేస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తుంది. ఇక ఈసినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాంబినేషన్

ముందుగా చెప్పుకోవాల్సింది కాంబినేషన్ గురించి. బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ సినిమాలు వచ్చి ఎంత హిట్ అయ్యాయో చూశాం. ఇప్పుడు వస్తున్నది మూడో సినిమా కావడంతో ఈసినిమాపై ముందు నుండిభారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమాతో హ్యాట్రిక్ కొడతారా?లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బాలకృష్ణ

అగ్రహీరో అయిన బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనతో చేసిన ఏ డైరెక్టర్ ను అడిగినా చెబుతారు. అగ్రహీరో అయినా కూడా డైరెక్టర్ ఏది చెప్పినా నో అని చెప్పకుండా చేసే హీరోల్లో బాలకృష్ణ కూడా ఒకడు. ఇక ఇలాంటి మంచి కమర్షియల్ సినిమాలు అంటే బాలయ్య ఏ రేంజ్ లో విజృంభిస్తాడో చెప్పనక్కర్లేదు. ఈసినిమాకు ప్రధాన హైలెట్టే బాలకృష్ణ

కథ

ఈసినిమాకు మరో హైలెట్ గా ఈ కథ ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు సినిమాల్లో కూడా బాలకృష్ణను డిఫరెంట్ రోల్స్ లో చూపించాడు బోయపాటి. అయితే మొదటిసారి ఈసినిమాలో బాలకృష్ణను అఘోరా గెటప్ లో చూపిస్తున్నాడు. దానికితోడు ఆరోల్ లో బాలకృష్ణ విశ్వరూపం చూపించినట్టు కూడా ఇప్పటికే టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ లు అయితే ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి.

శ్రీకాంత్

గతంలో ఫ్యామిలీ హీరో అంటే కేరాఫ్ అడ్రస్ గా ఉన్న హీరో శ్రీకాంత్. చాలా క్లీన్ అండ్ నీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాల్లో నటించేవాడు. ఇక ఇప్పుడు హీరో పాత్రల కంటే ఎక్కువగా పాత్ర ప్రధానమైన రోల్సే ఎక్కువగా చేస్తున్నాడు. దీనిలో భాగంగానే ఇప్పుడు విలన్ పాత్రల్లో కూడా చేయడానికి వెనుకాడటం లేదు. ఇప్పటికే ఒకటి రెండు సినిమాల్లో విలన్ గా చేసినా..ఈసినిమాలో మాత్రం చాలా పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు. మరి విలన్ గా బాలయ్య తో ఎలా ఢీ కొడతాడో చూడాలి.

థియేటర్ రిలీజ్

కరోనా వల్ల ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇంకా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. మరోవైపు బాలకృష్ణ సినిమా వచ్చి కూడా చాలా రోజులైంది. అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఈసినిమా కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కరోనా తరువాత అగ్రహీరోల్లో థియేటర్లో రిలీజ్ అవుతున్న మొదటి సినిమా ఇదే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 6 =