శ్రీను వైట్లకు పితృవియోగం..!

Director Srinu Vaitla’s Father Krishna Rao Passes Away,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Director Srinu Vaitla’s Father Krishna Rao,Director Srinu Vaitla Father Krishna Rao,Director Srinu Vaitla Father,Director Srinu Vaitla Father News,Director Srinu Vaitla,Srinu Vaitla,Srinu Vaitla Movies,Srinu Vaitla New Movie,Srinu Vaitla Latest News,Srinu Vaitla Latest Film Updates,Krishna Rao,Srinu Vaitla Father Krishna Rao Passes Away,Srinu Vaitla Father Krishna Rao Passed Away,Sreenu Vaitla's Father Is No More,Sreenu Vaitla's Father Is No More,Sreenu Vaitla's Father Passes Away,Director Srinu Vaitla Father Krishnarao Passed Away,Srinu Vaitla Father Passed Away,Srinu Vaitla Father Death,Srinu Vaitla Father Death News,Srinu Vaitla Father Krishna Rao Death,Srinu Vaitla Father Krishna Rao Dies,Srinu Vaitla Father Krishna Rao Died,Srinu Vaitla Father Krishna Rao Dead,Krishna Rao Death,Krishna Rao Passes Away,Srinu Vaitla Father Krishna Rao Latest News,Srinu Vaitla Father Dies,Srinu Vaitla Father Krishna Rao No More,Srinu Vaitla Upcoming Movies,Srinu Vaitla Movie Updates,Director Srinu Vaitla Father Krishna Rao Vaitla Passed Away,Director Srinu Vaitla's Father Passes Away,Director Srinu Vaitla Father Krishna Rao Died,RIP Krishna Rao Vaitla,#SrinuVaitla

ఇండస్ట్రీకి మరోసారి బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది. గత రెండేళ్లలో ఎంతో మంది సెలబ్రిటీలను కోల్పోయింది. కొంతమంది అనారోగ్య కారణాల వల్ల మృతి చెందగా.. మరికొంతమంది కరోనా వల్ల చనిపోయారు. ఇక రీసెంట్ గా కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ తో దేశం మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. తాజాాగా మరో సీనియర్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కూడా కరోనా వల్ల కన్ను మూశారు. ఇప్పుడు టాప్ డైరెక్టర్ శ్రీనువైట్ల కు కూడా పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. వయోభారంతో గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణారావు నేడు తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు శ్రీనువైట్లకు ఫోన్‌ చేసి సంతాపం తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో ఒక్కొక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొంతమంది యాక్షన్ సినిమాలు తీయడంలో ఎక్స్ పర్ట్ లు అయితే కొంతమంది కామెడీ సినిమాలు, అలాగే సెన్సిబుల్ సినిమాలో తీయడంలో ఇంకొందరు ఎక్స్పర్ట్ లు అయి ఉంటారు. ఈనేపథ్యంలో శ్రీనువైట్ల కూడా తన సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒకమార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు తన సినిమాల్లో కామెడీని కూడా అదే రేంజ్ లో పండించగల డైరెక్టర్ శ్రీనువైట్ల. ఈమధ్య కాస్త వెనుకబడ్డాడు కానీ ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ప్రస్తుతం శ్రీను వైట్ల విష్ణుతో ఢీ అండ్ ఢీ సినిమా చేయనున్నాడు. ఢీ సినిమాకు ఈసినిమా సీక్వెల్ గా రానుంది. ఢీ సినిమాలో హీరోగా నటించిన మంచు విష్ణునే ఈసినిమాలో కూడా హీరోగా చేస్తున్నాడు. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించాడు కూడా. అయితే ఇంతవరకూ ఈసినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 20 =