“ఆచార్య “మూవీ సిద్ధ టీజర్ రిలీజ్

Acharya​ Movie Siddha’s Saga Teaser Is Out,New Telugu Movie,New Telugu Teasers 2021,Latest 2021 Telugu Movie,2021 Telugu Teasers,2021 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2021,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Latest Telugu Teasers,New Telugu Movie Teasers,Acharya​ Siddha's Saga Teaser,Acharya​ Movie Siddha's Saga Teaser,Acharya​ Ram Charan Siddha's Saga Teaser,Megastar Chiranjeevi​​,Mega Powerstar Ram Charan,Siddha Saga From Acharya,Siddha's Saga Teaser Out Now,Siddha's Saga,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Acharya,Ram Charan Acharya Teaser,Ram Charan Acharya Movie Teaser,Ram Charan As Siddha,Ram Charan As Siddha Teaser,Ram Charan As Siddha Teaser From Acharya,Ram Charan Acharya Movie Teaser,Siddha,Siddha Teaser,Ram Charan Siddha Teaser,Siddha's Saga Teaser,Acharya Siddha’s Character Teaser,Acharya Ram Charan Character Teaser,Acharya Siddha Intro Teaser,Ram Charan's Siddha Teaser From Acharya,Acharya Siddha Teaser,Acharya Chiranjeevi,Siddha Ram Charan Teaser,Siddha Ram Charan,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Updates,Acharya Latest Updates,Acharya Movie Updates,Acharya Movie Update,Acharya Teaser,Acharya Movie Teaser,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi Acharya,Chiranjeevi Acharya Movie,Koratala Siva,Kajal Aggarwal,Pooja Hegde,Acharya Songs,Acharya Movie Songs,DSP,#Acharya,#AcharyaOnFeb4th,#SiddhasSaga

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ 2022 ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , లాహే లాహే, నీలాంబరి సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్ “ఆచార్య “మూవీకి హైలైట్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆచార్య ” మూవీ లో రామ్ చరణ్ క్యారెక్టర్ సిద్ధ ను పరిచయం చేస్తూ చిత్రయూనిట్ రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. టీజర్ లో హీరోయిన్ పూజా హెగ్డేతో రామ్ చరణ్ రొమాన్స్., సోనూసూద్ తో ఫైటింగ్., పిల్లలతో ఆటలు ఉన్నాయి. చిరుతపులి పిల్ల వాగుకు ఒక వైపు ఉండగా మరో వైపు రామ్ చరణ్ , చిరంజీవి ఉన్న షాట్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది. “ఆచార్య “మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − two =