విశాల్ సామాన్యుడు రిలీజ్ డేట్ ఫిక్స్

Vishal Saamanyudu Movie Release Date Confirmed,Saamanyudu Releasing On January 26th 2022 Republic Day,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,New Telugu Movie,New Telugu Movie 2021,Telugu Movie 2021,Saamanyudu New Movie,Vishal,Hero Vishal,Actor Vishal,Vishal Movies,Vishal New Movie,Vishal Latest Movie,Vishal New Movie Update,Vishal Latest Movie Update,Vishal Latest Film Udpates,Vishal New Project,Vishal Next Project,Vishal Upcoming Movie,Vishal Next Movie,Vishal Latest Project,Vishal Next Project,Vishal Upcoming Project,Vishal Saamanyudu,Vishal Saamanyudu Movie,Vishal Saamanyudu Movie Update,Vishal Saamanyudu Release Date,Vishal Saamanyudu Movie Release Date,Vishal Latest News,Vishal Saamanyudu Movie Release,Vishal Saamanyudu Movie Release Date Update,Saamanyudu Releasing On January 26th,Saamanyudu On Republic Day,Saamanyudu On Jan 26th,Saamanyudu,Saamanyudu Movie,Saamanyudu Telugu Movie,Saamanyudu Movie Updates,Saamanyudu Updates,Saamanyudu Movie Update,Saamanyudu Movie Latest Update,Saamanyudu Release Date,Saamanyudu Movie Release Date,Saamanyudu Movie Release Date Update,Saamanyudu Release Date Update Confirmed,Dimple Hayathi,Dimple Hayathi Movies,Raja Yuvan,Thu Pa Saravanan,Vishal31,Vishal31 Movie,Saamanyudu First Look,Vishal Saamanyudu Not A Common Man,Not A Common Man,Vishal Film Factory,Saamanyudu Movie Release,Saamanyudu From Jan 26th,#Saamanyudu,#Vishal

విశాల్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన సినిమాలను కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నాడు. రీసెంట్ గానే ఎనిమి సినిమాతో అలరించిన విశాల్ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. శరవణన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా సామాన్యుడు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇంటెన్స్‌ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ , లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

కాగా ఈసినిమాలో డింపుల్‌ హయతి హీరోయిన్‌గా నటిస్తుండగా యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పిఎ తులసి, రవీనా రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తుండగా..కవిన్‌ రాజ్‌ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 7 =