ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్

Upcoming Crazy Projects Lined Up For Jr NTR After RRR Movie,NTR Opens Up About His Next Projects,Jr NTR About His Next Projects,Jr NTR About His Upcoming Projects,RRR Movie,SS Rajamouli,NTR31 With Prashanth Neel,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR Latest Movies,Jr NTR New Movies,Jr NTR Latest News,Jr NTR Upcoming Movies,Jr NTR Next Movie,Jr NTR Upcoming Projects,Jr NTR Next Projects,Jr NTR Latest Projects,Jr NTR New Projects,Jr NTR About RRR Movie,Jr NTR About,Jr NTR About NTR30,Jr NTR About NTR31,Jr NTR About NTR31 With Prashanth Neel,Jr NTR New Movie Updates,Jr NTR Latest Movie Updates,Jr NTR Latest Film Updates,Jr NTR News,NTR,NTR Movies,RRR,RRR Movie Update,RRR Telugu Movie,RRR NTR,RRR Jr NTR,Jr NTR RRR,Jr NTR RRR Movie,Jr NTR RRR Movie Updates,RRR Updates,SS Rajamouli Movies,SS Rajamouli New Movie,Prashanth Neel,NTR30,NTR30 Movie,NTR30 Movie Updates,NTR30 Latest Update,NTR30 Movie Latest Update,NTR31,NTR31 Movie,NTR31 Movie Updates,NTR31 Movie Latest Update,NTR31 Latest Update,NTR31 Updates,Jr NTR Opens Up About RRR,Young Tiger Jr NTR,Jr NTR Upcoming Movie,Jr NTR Interview,Jr NTR Latest Interview,Jr NTR Exclusive Interview,Jr NTR And Prashanth Neel Movie,Jr NTR About His Upcoming Movies,Koratala Siva,Jr NTR About RRR,#RRR,#RRRMovie,#NTR30,#NTR31,#JrNTR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. సూపర్ హిట్ “అరవింద సమేత వీరరాఘవ ” మూవీ తో ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్ 3 సంవత్సరాల తరువాత “రౌద్రం రణం రుధిరం ” మూవీతో అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన “జనతా గ్యారేజ్ ” మూవీ ఘనవిజయం సాధించింది. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా “#NTR30” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర1” మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “#NTR31” మూవీకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు మూవీస్ గురించి ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ..కొరటాల శివ తో చేయబోయే “#NTR30” మూవీ షూటింగ్ 2022 ఫిబ్రవరి లో ప్రారంభం కానుందనీ , ప్రశాంత్ నీల్ తో చేయబోయే “#NTR31″ మూవీ 2022 అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనుందనీ తెలిపారు. అంతేకాదు #NTR31 ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన” KGF” తరహాలో భారీ స్థాయిలో ఉంటుందనీ వెల్లడించారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here