ఏక కాలంలో రామ్ చరణ్ రెండు మూవీస్ షూటింగ్స్

Hero Ram Charan Shooting For Two Movies Simultaneously,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,Mega Powerstar Ram Charan,Mega Powerstar,Ram Charan,Hero Ram Charan,Actor Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movies,Ram Charan Latest Movies,Ram Charan Upcoming Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan New Movie Update,Ram Charan Latest Movie Update,Ram Charan Latest Film Updates,Ram Charan Latest News,Ram Charan Movie news,Ram Charan Movie Updates,Ram Charan Updates,Ram Charan News,Ram Charan Upcoming Movie,Ram Charan Next Movie,Ram Charan New Projects,Ram Charan Latest Projects,Ram Charan Upcoming Projects,Ram Charan Next Projects,Ram Charan Latest Movie Detils,Ram Charan New Movie Details,Ram Charan Next Movie News,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Updates,RRR Movie Update,RRR Movie Updates,RRR Movie Songs,RRR Update,RRR Movie Latest Updates,RRR Teaser,RRR Movie Teaser,RRR Songs,RRR Ram Charan,Ram Charan RRR,Ram Charan RRR Movie,Ram Charan RC15,Ram Charan RC15 Movie,RC15,RC15 Movie,RC15 Movie Updates,RC15 Update,RC15 Movie Update,RC15 Updates,Acharya,Acharya Movie,Gowtam Tinnanuri,Ram Charan And Gowtam Tinnanuri Movie,Ram Charan Shooting For Two Movies,Ram Charan To Shoot For Two Films Simultaneously,Ram Charan And Gowtam Tinnanuri Movie Shooting Update,RC15 Shooting Update,RC15 Movie Shooting Update,Ram Charan RC15 Movie Shooting Update,#RamCharan,#RC15

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన “రౌద్రం రణం రుధిరం “, “ఆచార్య ” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “RC15 ” మూవీ లో నటిస్తున్నారు. “RC15 ” మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో హీరో రామ్ చరణ్ , కియారా అద్వానీలపై దర్శకుడు ఒక భారీ సాంగ్ ను తెరకెక్కించారు. హీరో రామ్ చరణ్ కు స్పోర్ట్స్ మాన్ గా ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించాలనే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అలాంటి సబ్జెక్ట్ తో సూపర్ హిట్ “జెర్సీ “మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి సంప్రదించడం తో రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం “ మూవీ 2022 జనవరి 7 వ తేదీ , సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆచార్య “మూవీ 2022 ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానుండడం తో ఆ మూవీస్ ప్రమోషన్స్ కై రామ్ చరణ్ “RC15 ” మూవీకి బ్రేక్ తీసుకుంటారనీ , మార్చి నెలలో “RC15 ” మూవీ తో పాటు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించే మూవీ షూటింగ్ లో ఏకకాలంలో పాల్గొంటారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 2 =