HIT : ది ఫస్ట్ కేస్ హిందీ మూవీ రిలీజ్ డేట్

Rajkummar Rao Starrer HIT The First Case Movie Release Date Announced,HIT – The First Case,HIT Movie Hindi Remake,HIT Hindi Remake,HIT Remake,HIT The First Case,HIT The First Case Movie,HIT The First Case Hindi Movie,HIT Hindi Remake Movie,HIT The First Case Movie Release Date Announced,HIT The First Case Movie Release Date,HIT The First Case Release Date,Rajkummar Rao HIT The First Case Movie Release Date,Rajkummar Rao HIT The First Case Release Date,Rajkummar Rao HIT,Rajkummar Rao HIT Movie,Rajkummar Rao HIT Release Date,Rajkummar Rao HIT Movie Release Date,Rajkummar Rao,Actor Rajkummar Rao,Hero Rajkummar Rao,Rajkummar Rao Movies,Rajkummar Rao New Movie,Rajkummar Rao Latest Movie,Rajkummar Rao Latest News,Rajkummar Rao Next Movie,Rajkummar Rao Upcoming Movie,Rajkummar Rao And Sanya Malhotra,Rajkummar Rao And Sanya Malhotra Movie,Rajkummar Rao And Sanya Malhotra HIT,Sanya Malhotra,Sanya Malhotra Movies,Sanya Malhotra New Movie,HIT,HIT Movie,HIT Release Date,HIT Movie Release Date,HIT Movie Hindi Remake Release Date,HIT Hindi Remake Release Date,Vishwak Sen,Vishwak Sen HIT,Sailesh Kolanu,Director Sailesh Kolanu,Bhushan Kumar,Dil Raju Productions,Sri Venkateswara Creations,Dil Raju,Dil Raju HIT,Dil Raju Movies,Netflix India,HIT – The First Case On 20th May 2022,Rajkummar Rao AndSanya Malhotra's HIT To Release On May 20 2022,HIT On 20th May 2022,HIT Hindi Remake On May 20th,HIT Movie On May 20th 2022,#HIT,#RajkummarRao,#SanyaMalhotra

హీరో నాని స్వంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా పై శైలేష్ కొలను దర్శకత్వం లో విశ్వక్ సేన్ , రుహాని శర్మ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ “HIT :ది ఫస్ట్ కేస్ ” మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా శైలేష్ కొలను పరిచయం అయ్యారు. మొదటి మూవీ నే అద్భుతంగా తెరకెక్కించి శైలేష్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “HIT :ది ఫస్ట్ కేస్ ” మూవీ హిందీ రీమేక్ మూవీ తో శైలేష్ బాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ మూవీస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు , భూషణ్ కుమార్ , కుల్ దీప్ రాథోడ్, క్రిషన్ కుమార్ నిర్మాతలుగా శైలేష్ కొలను దర్శకత్వంలో రాజ్ కుమార్ రావు , సన్య మల్హోత్రా ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ “HIT :ది ఫస్ట్ కేస్ ” తెలుగు మూవీ హిందీ రీమేక్ “HIT :ది ఫస్ట్ కేస్ ” మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీని 2022 మే 20 వ తేదీ రిలీజ్ చేయనున్నట్టుగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 2 =