“యాక్షన్ హీరో బిజు “మూవీ తో అను ఇమ్మాన్యుయేల్మఅను ఇమ్మాన్యుయేల్లయాళ చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అయ్యారు. “మజ్ను ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అను “కిట్టు ఉన్నాడు జాగ్రత్త “మూవీ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “తుప్పరివాలన్ “మూవీ తో అను కోలీవుడ్ లో అడుగు పెట్టారు. యాక్షన్ హీరో గోపీచంద్ “ఆక్సిజన్ “, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి “, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “నా పేరు సూర్య “, నాగచైతన్య “శైలజా రెడ్డి అల్లుడు “, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ “అల్లుడు అదుర్స్ ” మూవీస్ లో అను కథానాయికగా నటించి తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అను ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రాకేష్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కుతున్న “ప్రేమకాదంట”మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. బ్రిలియంట్ ఫ్యాషన్ సెన్స్ ఉన్న అను సోషల్ మీడియా లో తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు . తాజాగా ట్రెండీ అవుట్ ఫిట్ లో ఉన్న తన ఫొటోను అను షేర్ చేయగా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: