‘గంగూబాయి కతియావాడి’ రిలీజ్ డేట్ మార్పు.. రాజమౌళి థ్యాంక్స్..!

SS Rajamouli thanks Sanjay Leela Bhansali for Postponing Gangubai Kathiawadi,Gangubai Kathiawadi,Gangubai Kathiawadi Movie,Gangubai Kathiawadi Movie Update,Gangubai Kathiawadi Movie Latest Updates,Gangubai Kathiawadi Hindi Movie,Gangubai Kathiawadi Movie Release,Gangubai Kathiawadi Movie Release Postponed,Gangubai Kathiawadi Release Postponed,Gangubai Kathiawadi Postponed,Gangubai Kathiawadi Movie Postponed,Sanjay Leela Bhansali,Director Sanjay Leela Bhansali,Sanjay Leela Bhansali Movies,Alia Bhatt,Alia Bhatt Movies,SS Rajamouli's RRR,Rajamouli Thanks Sanjay Leela Bhansali For Postponing Gangubai,Alia Bhatt's Gangubai Kathiawadi Release Delayed,RRR Director SS Rajamouli Thanks Sanjay Leela Bhansali,SS Rajamouli Reacts To Gangubai Kathawadi Release Date Pushed Ahead,SS Rajamouli Thanks Sanjay Leela Bhansali,Rajamouli Thanks Sanjay Leela Bhansali,SS Rajamouli Thanks Sanjay Leela Bhansali For Postponing Gangubai Kathiawadi Release,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Updates,RRR Movie Latest Updates,RRR Songs,RRR Movie Songs,NTR RRR,Jr NTR,Ram Charan,Jr NTR Movies,Jr NTR New Movie,Ram Charan New Movie,Ram Charan Movies,Ram Charan RRR,RRR Release Date,Gangubai Kathiawadi Release Date,#GangubaiKathiawadi,#RRR,#RRRMovie

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ ప్రధాన పాత్రలో గంగూబాయి కతియావాడి అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. 2022 జనవరి 6న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా మళ్లీ ఈసినిమా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేశారు. జనవరి నుండి ఫిబ్రవరికి సినిమా రిలీజ్ ను వాయిదా చేశారు. ఫిబ్రవరి 18న సినిమా రిలీజ్ చేస్తున్నట్టు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఇక గంగూబాయి కతియావాడి సినిమా రిలీజ్ వాయిదా పై రాజమౌళి కూడా స్పందించారు. తమ సినిమాను వాయిదా వేసుకున్నందుకు గాను డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీకి థ్యాంక్స్ చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రాజమౌళి దర్శకత్వంలో భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్​ జీవితాల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా వస్తుంది. ఈసినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈసినిమా జనవరి 7న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో గంగూబాయి కతియావాడి సినిమా బరిలో ఉంటే రెండు సినిమాలకు పోటీ ఉండేది. ఈనేపథ్యంలో గంగూబాయి కతియావాడి మేకర్స్ రిలీజ్ డేట్ ను మార్చడంతో రాజమౌళి థ్యాంక్స్ చెప్పారు.

కాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =