అఫీషియల్ ‘పుష్ప’ స్పెషల్ సాంగ్ కోసం ‘సామ్’

Samantha Special Song in Allu Arjun’s Pushpa,Sukumar Latest Movie,Sukumar Latest Movie,Pushpa Movie Songs,Pushpa Telugu Movie Songs,Pushpa Song,Pushpa Movie Song Record,DSP,Allu Arjun New Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Director Sukumar,Sukumar,Sukumar Movies,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun Next Movie,Icon Staar Allu Arjun,Pushpa Raj,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Updates,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Rashmika Mandanna,Pushpa Release Date,Pushpa Part 1,Pushpa The Rise Movie,Thaggedhe Le,Pushpa The Rise,Devi Sri Prasad,Allu Arjun New Movie,Pushpa Movie Update,Pushpa Movie Latest Updates,Allu Arjun Pushpa Latest Updates,Allu Arjun Pushpa Movie Update,Pushpa Teaser,Latest 2021 Telugu Movie Updates,Pushpa Movie Latest Update,Pushpa Latest Update,Pushpa 5th Song,Pushpa Movie 5th Song,Samantha,Samantha New Movie,Samantha Latest Movie,Samantha In Allu Arjun’s Pushpa,Samantha In Pushpa,Samantha Special Song In Pushpa,Samantha Special Song In Pushpa Movie,Pushpa Samantha Ruth Prabhu,Samantha Ruth Prabhu,Samantha Latest News,Samantha Special Song,Samantha To Shoot For A Special Song For Pushpa The Rise,Samantha To Perform A Special Song In Allu Arjun's Pushpa,Samantha Special Song Pushpa Movie Official Announcement,Samantha special song in Pushpa The Rise,Samantha To Do A Special Song In Pushpa,#Pushpa,#PushpaTheRiseOnDec17,#Samantha,#PushpaTheRise

అల్లు అర్జున్ కెరీర్ లో వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా పుష్ప. మొదట ఈసినిమాను ఒక సినిమాగానే తెరకెక్కించాలి అనుకున్నా తరువాత మాత్రం రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈసినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17 న రిలీజ్ కానుంది. ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేస్తూనే మరోపక్క ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామి సామి పాటలు విడుదలై అదరగొడుతుండగా ఇక మరో పాటను విడుదల చేసేందుకు రెడీ అయ్యింది చిత్రయూనిట్. ఈసారి కూడా ఇంకో పక్కా మాస్ నెంబర్ ని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పాటకోసం ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ పోస్టర్ కూడా లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. పుష్ప లో స్పెషల్ సాంగ్ స్పెషల్ గా ఉండాలి దానికోసం సమంతను సెలక్ట్ చేసినట్టు అఫీషియల్ గా తెలిపారు. ఈసందర్భంగా మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా తన కెరీర్ లో సమంత స్పెషల్ సాంగ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అని.. తమ సినిమాకోసం అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. మరి సమంత చేయబోయే పాట ఏదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తమిళంలో కాతు వాకుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలంలో కూడా నటిస్తుంది. ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 5 =