‘అఖండ’ ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

Akhanda Movie Trailer Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Trailer Release Date,Akhanda Movie Trailer Release Date Fixed,Akhanda Telugu Movie Trailer Release Date Confirmed,Akhanda Movie,Akhanda Telugu Movie Latest News,Akhanda Movie Updates,Akhanda Telugu Movie Live Updates,Balakrishna New Movie Latest Updates

బాలకృష్ణ-బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చే సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే సింహా, లెజెండ్ సినిమాలు రాగా రెండు సినిమాలు హిట్ అవ్వగా ఇప్పుడు మూడో సినిమా అఖండ వస్తుండంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగింపుదశకు వచ్చాయి. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే అఖండ నుండి గ్లింప్స్‌తో పాటు రెండు పాటలు కూడా విడుదలయ్యాయి. వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. రేపు అంటే నవంబర్ 14న ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. నవంబర్ 14న సాయంత్రం 7 గంటల 9 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − fifteen =