పాన్ ఇండియా మూవీపై హీరో నాని అభిప్రాయం

Natural Star Nani About Pan India Movies,Nani Talk About Pan India Cinema,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Nani,Natural Star Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Upcoming Movie,Nani Latest News,Nani Latest Film Updates,Nani 2021 Telugu Movie,Nani Movie Updates,Nani Movie News,Nani Next Movie,Nani Next Film,Nani Upcoming Movies,Nani Next Project Details,Natural Star Nani Updates,Natural Star Nani New Movie Details,Natural Star Nani Latest Movie Details,Hero Nani,Actor Nani,Tuck Jagadish,Tuck Jagadish Movie,Tuck Jagadish Telugu Movie,Tuck Jagadish Trailer,Tuck Jagadish Teaser,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Dasara,Nani Dasara Movie,Rise Of Shyam,Ante Sundaraniki,Ante Sundaraniki Movie,Nani Ante Sundaraniki,Natural Star Nani About Pan India Cinema,Nani About Pan India Movies,Nani Talks About Pan India Movies,Nani Latest Projects,Nani New Projects,Nani Upcoming Project,Nani Next Project,Nani Upcoming Movies,Nani Upcoming Movie Update,Nani Intetview,Nani Latest Interview,#SSRonDEC24th,#ShyamSinghaRoy,#Nani

నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హీరో నాని ప్రస్తుతం “అంటే .. సుందరానికీ ! మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక ఇంటర్వ్యూ లో హీరో నాని మాట్లాడుతూ .. ప్రేక్షకుల దృష్టిలో పాన్ ఇండియా సినిమా అంటే భారీ బడ్జెట్‌ అయి ఉండొచ్చుననీ , కథే ఒక సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్తుందనేది తాను నమ్ముతాననీ , అన్ని భాషలవారు చూడదగినదే పాన్ ఇండియా సినిమా అనీ ,”శ్యామ్‌సింగరాయ్‌’”అలాంటి సినిమానే అనీ , ‘‘టక్‌ జగదీష్‌”లాంటి చిత్రాలు తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండడం వల్ల ఇతర భాషల్లో చూడకపోవచ్చుననీ , “శ్యామ్‌ సింగరాయ్‌” అలా కాదనీ , అందుకే దక్షిణాది అన్ని భాషల్లోనూ విడుదల చేస్తున్నామనీ , ప్రస్తుతానికి హిందీలో విడుదల చేసే ఆలోచన లేదనీ , హృతిక్‌రోషన్‌ లాంటి వారు ఈ చిత్రాన్ని హిందీలో చేస్తారనే నమ్మకం ఉందనీ , బయోపిక్‌, భక్తి చిత్రాల అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − sixteen =