సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి“మూవీతో క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి టాలీవుడ్ కు కథానాయికగా పరిచయమయ్యి , ఆ మూవీ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు.తాజాగా ఒక తమిళ మూవీ కి లావణ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న లావణ్య పలు ఫోటోషూట్స్ లో పాల్గొని ఆ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యతనిచ్చే లావణ్య తన వర్కౌట్ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు.పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా లావణ్య అడ్వెంచర్ చేశారు. ఉత్తరాఖండ్‌లోని 8,848 మీటర్ల ఎత్తున్న జార్జ్ ఎవరెస్ట్ శిఖరాన్ని లావణ్య అధిరోహించారు. ఆ అడ్వెంచర్ వీడియోను లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: