వీడీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుర్గం రాజమౌళి నిర్మాతగా వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఆమని, గౌతమ్ రాజు, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రలలో విభిన్న కథా చిత్రం “ది ట్రిప్” తెరకెక్కుతుంది. సింగర్ , మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ కొడకండ్ల ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా చిత్ర యూనిట్ “ది ట్రిప్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసింది. “ది ట్రిప్” పేరుతో వచ్చిన ఈ పోస్టర్‌కు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. పోస్టర్ చూస్తుంటే రొటీన్‌కు కాస్త భిన్నంగానూ అనిపిస్తుంది. “ది ట్రిప్” మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని దర్శక నిర్మాతలు నమ్మకంగా చెప్తున్నారు. ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు.
[subscribe]
RRR Team Covid Awareness Interview | Jr NTR | Ram Charan | SS Rajamouli | MM Keeravani | RRR Movie
51:16
Jr NTR Gets Clarity on Wrong Assumptions | RRR Team Covid Interview | Ram Charan | SS Rajamouli
08:59
Ram Charan Questions About Ayurvedic Medicines for Covid | RRR Covid Interview | NTR | SS Rajamouli
06:53
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: