దీపావళికి “రాధేశ్యామ్” స్పెషల్ టీజర్ ?

Radhe Shyam To Release Special Teaser For Diwali,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Teasers 2021,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Prabhas,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Update,Radhe Shyam Updates,Radhe Shyam Movie Latest Update,Radhe Shyam Movie Updates,Radhe Shyam Latest Update,Radha Krishna Kumar,Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Prabhas Radhe Shyam Movie Update,Radhe Shyam Movie Latest News,Radhe Shyam Movie Teaser,Radhe Shyam Teaser,Radhe Shyam Telugu Movie Teaser,Prabhas Radhe Shyam Teaser,Radhe Shyam Teaser Date,Radhe Shyam Movie Teaser Release Date,Radhe Shyam Teaser Release Date,Prabhas New Movie Teaser,Vikramaditya,Prabhas's Radhe Shyam Teaser Announcement,Radhe Shyam Teaser Announcement,Prabhas New Radhe Shyam Poster,Radhe Shyam Vikramaditya Teaser,Prabhas's Birthday,Prabhas Radhe Shyam Teaser Update,Radhe Shyam Teaser Update,Radhe Shyam Special Teaser Of Pooja Hegde On Diwali,Radhe Shyam Special Teaser,Radhe Shyam Movie Special Teaser,Radhe Shyam Pooja Hegde Special Teaser,Radhe Shyam Movie Pooja Hegde Special Teaser,Radhe Shyam Special Teaser On Diwali,Radhe Shyam Teaser On Diwali,Pooja Hegde Radhe Shyam Special Teaser,Pooja Hegde Radhe Shyam Teaser,Prerana,Pooja Hegde As Prerana,Pooja Hegde Radhe Shyam Prerana Teaser,#RadheShyamTeaser,#RadheShyam

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో ప్రభాస్ బర్త్ డే (అక్టోబర్ 23 )సందర్భంగా చిత్ర యూనిట్ విక్రమాదిత్య క్యారెక్టర్ ను పరిచయం చేస్తూరిలీజ్ చేసిన టీజర్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. “రాధేశ్యామ్ “మూవీలో పూజాహెగ్డే ప్రేరణ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ప్రేరణ పాత్రలో పూజాహెగ్డే అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారని హీరో ప్రభాస్ ప్రశంసలు కురిపించారు. పూజాహెగ్డే నటించిన ప్రేరణ పాత్రను పరిచయం చేస్తూ రాధేశ్యామ్ స్పెషల్ టీజర్ ను దీపావళి కి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − four =