“వరుడు కావలెను”ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి గా అల్లు అర్జున్

Icon Staar Allu Arjun To Grace As The Chief Guest For Varudu Kaavalenu Movie Pre Release Event,Naga Shaurya Varudu Kaavalenu Movie Event,Naga Shaurya Varudu Kaavalenu Pre Release Event,Naga Shaurya,Naga Shaurya Movies,Naga Shaurya New Movie,Naga Shaurya Varudu Kaavalenu,Naga Shaurya Varudu Kaavalenu Movie,Ritu Varma,Ritu Varma Movies,Ritu Varma New Movie,Varudu Kaavalenu Movie,Varudu Kaavalenu Telugu Movie,Varudu Kaavalenu,Varudu Kaavalenu Movie Updates,Varudu Kaavalenu Movie Latest Updates,Varudu Kaavalenu Trailer,Varudu Kaavalenu Movie Trailer,Varudu Kaavalenu Telugu Movie Trailer,Varudu Kaavalenu Official Trailer,Varudu Kaavalenu Theatrical Trailer,Lakshmi Sowjanya,Varudu Kaavalenu Movie Teaser,Varudu Kaavalenu Songs,Varudu Kaavalenu Movie Songs,Varudu Kaavalenu Release Date,Latest 2021 Telugu Movie,Telugu Filmnagar,Varudu Kaavalenu Pre Release Event LIVE,Varudu Kaavalenu Pre Release Event,Varudu Kaavalenu Pre Release,Varudu Kaavalenu Movie Pre Release Event,Allu Arjun At Varudu Kaavalenu Pre Release Event,Varudu Kaavalenu Pre Release Event Updates,Varudu Kaavalenu Event,Varudu Kaavalenu Movie Event,Icon Star Allu Arjun As Cheif Guest To Varudu Kaavalenu Pre Release Event,Allu Arjun To Grace As Chief Guest For Varudu Kaavalenu Pre Release Event,Icon Staar Allu Arjun,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun Latest News,Allu Arjun To Grace Varudu Kaavalenu Pre Release Event,Allu Arjun For Varudu Kaavalenu Pre Release Event,#VaruduKaavalenu,#VaruduKaavalenuFrom29thOct

నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య , రీతూవర్మ జంటగా సితార ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”వరుడు కావలెను “మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మురళీశర్మ , నదియా , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“వరుడు కావలెను సంగీత్” ప్రమోషనల్ ఈవెంట్ కు పూజా హెగ్డే చీఫ్ గెస్ట్ గా హాజరు అయిన విషయం తెలిసిందే. “వరుడు కావలెను” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ 27 వ తేదీన గ్రాండ్ గా జరపడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా అటెండ్ కానున్నారు. ”వరుడు కావలెను “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here