‘భీమ్లానాయక్’ రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు

An Official Statement Confirms That There Will Be No Change In The Release Date Of Bheemla Nayak Movie,Bheemla Nayak And Daniel Shekar,Pawan Kalyan,Rana Daggubati,Trivikram,Saagar K Chandra,PSPK Rana Movie,Bheemla Nayak Latest Update,Bheemla Nayak Movie Updates,Pawan Kalyan As Bheemla Nayak,Bheemla Nayak First Look,PSPK Rana Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,PSPK Rana Movie,PSPK Rana,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Bheemla Nayak,Nithya Menen,Bheemla Nayak First Glimpse,Pawan Kalyan Bheemla Nayak,PSPK,Power Star Pawan Kalyan,Bheemla Nayak Movie Songs,Bheemla Nayak Songs,Bheemla Nayak Update,Bheemla Nayak Updates,Bheemla Nayak Movie Latest Updates,Bheemla Nayak Release Date,Bheemla Nayak Movie Release Date,Pawan Kalyan Bheemla Nayak Movie Release Date,Pawan Kalyan Bheemla Nayak Release Date,Naga Vamsi,Bheemla Nayak In Theatres Only,Bheemla Nayak Movie Update,Producer Naga Vamsi Gives Clarity On Bheemla Nayak Release Date,Producer Naga Vamsi On Bheemla Nayak Release Date,Bheemla Nayak On Jan 12 2022,Bheemla Nayak On Jan 12,Bheemla Nayak Releasing On Jan 12th,Pawan Kalyan New Movie Update,Pawan Kalyan Latest Movie Update,Bheemla Nayak Movie Release Updates,Naga Vamsi Clarity On Bheemla Nayak Release Date,Naga Vamsi Latest News,Naga Vamsi Movies,Naga Vamsi New Movie,Naga Vamsi About Bheemla Nayak Movie,Naga Vamsi On Bheemla Nayak Release Date,No Change In Bheemla Nayak Release Date,Naga Vamsi Tweet,Daniel Shekar,#BheemlaNayak,#DanielShekar

ప్రతి ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఎంత సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వల్ల ఈ ఏడాది కాస్త నిరాశే ఎదురైంది సినీ లవర్స్ కు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి చాలా సినిమాలు రానున్న సంగతి తెలిసిందే కదా. అవి కూడా పెద్ద పెద్ద హీరోలు.. పెద్ద పెద్ద సినిమాలే పోటీకి దిగుతున్నాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, సర్కారు వారి పాట, భీమ్లానాయక్ ఇంకా పలు సినిమాలే రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. దీంతో సంక్రాంతికి ఓ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద వార్ నడుస్తుందని.. తమ అభిమాన హీరోల సినిమాల కోసం అభిమానులు ఇప్పటినుండే వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడి వరకూ బాగానేఉన్నా వీటిలో ఎన్ని సినిమాలు ఫైనల్ గా బరిలో ఉంటాయన్నది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పటికే సంక్రాతికి రిలీజ్ అవుతుందని చెప్పిన ఎఫ్3 సినిమా సంక్రాంతి రేస్ నుండి తప్పుకుంది. తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను మార్చుతూ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా భీమ్లానాయక్ సినిమా రిలీజ్ డేట్ పై కూడా పలు వార్తలు వస్తున్నాయి. ఈసినిమా రిలీజ్ డేట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భీమ్లానాయక్ సినిమా రిలీజ్ డేట్ కూడా వాయిదా పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై భీమ్లానాయక్ ప్రొడ్యూసర్ నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు. భీమ్లానాయక్ సినిమా రిలీజ్ డేట్ లో మార్పు లేదని.. మిగిలిన సినిమాలతో పోటీకి సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.

కాగా సాకర్ కే. చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్రానా ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా భీమ్లా నాయక్ ఈసినిమాలో పవన్ భార్య పాత్రలో నిత్యామీనన్ నటించగా, రానా జోడీగా సంయుక్త మీనన్ కనిపించనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈసినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − twelve =