దీపావళికి ఓటీటీలో ‘శ్రీదేవి సోడా సెంటర్’

Sreedevi Soda Center Movie Will Be Streaming On OTT Platform This Diwali,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Sridevi Soda Center,Sridevi Soda Center Movie,Sridevi Soda Center Telugu Movie,Sridevi Soda Center Movie Updates,Sridevi Soda Center OTT Release Date,Sridevi Soda Center Movie OTT Release Date,Sridevi Soda Center OTT Release Date Announced,Sudheer Babu,Sudheer Babu Movies,Sudheer Babu New Movie,Sudheer Babu New Movie Update,Sudheer Babu New Movie Sridevi Soda Center,Sudheer Babu Sridevi Soda Center,Sudheer Babu Sridevi Soda Center Movie,Sudheer Babu Sridevi Soda Center OTT Release Date,Karuna Kumar,Anandhi,Anandhi New Movie,Anandhi Movies,Sodaala Sridevi,Sridevi Soda Center Teaser,Sridevi Soda Center Movie Teaser,Sridevi Soda Center Songs,Sridevi Soda Center On 4th Nov,70mm SSC,SSC,SSC Movie,SSC On 4th Nov,Sridevi Soda Center Latest 2021 Telugu Movie,Sridevi Soda Centre Premieres 4th November,Lighting Soori Babu,Sridevi Soda Center Official Teaser,Sridevi Soda Center Diwali Launch,Sridevi Soda Center Premieres 4 Nov 2021 On ZEE5,ZEE5,ZEE5 Telugu,Sridevi Soda Center Movie Trailer,Sridevi Soda Center Premieres 4 Nov On ZEE5,Sridevi Soda Center On ZEE5,Sridevi Soda Center Premieres 4th November 202,SSC On ZEE5,ZEE5 Diwali Release Sri Devi Soda Center,Sri Devi Soda Center Diwali Release,Sridevi Soda Cente ZEE5 Diwali Release,Sridevi Soda Centre Premieres 4th November On ZEE5,Sridevi Soda Center Release Date,#SrideviSodaCenterOnZEE5,#SrideviSodaCenter

కరుణ కుమార్ దర్శకత్వంలో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. విలేజ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక కరోనా సెకండ్ వేవ్ తరువాత రిలీజ్ అయిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఆగస్ట్‌ 27న విడుదలైన ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించి ప్రశంసలు కురిపించారు కూడా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ ను కూడా ఫిక్స్ చేశారు.ఈ సినిమాను దీపావళి కానుకగా ‘జీ5’ ఓటీటీ వేదికగా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈవిషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది చిత్రయూనిట్.

కాగా ఆనంది హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నరేష్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్ష వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి, స్నేహ గుప్త తదితరులు ఇతర పాత్రలు పోషించారు. కాగా 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి ఈసినిమాను నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =