త్రిష ఫస్ట్ వెబ్ సిరీస్”బ్రింద” షూటింగ్ ప్రారంభం

Actress Trisha Signs Her First Web Series Titled Brinda,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Trisha,Actress Trisha,Heroine Trisha,Trisha Upcoming Movies,Trisha New Movie,Trisha Latest Movie,Trisha New Movie Updates,Trisha Latest Movie Updates,Trisha Latest Film Updates,Trisha Next Projects,Trisha Movie Updates,Trisha Movie News,Trisha New Projects,Trisha New Movies,Trisha New Movie Details,Trisha Upcoming Movie Details,Trisha Next Project News,Trisha Signs Her First Web Series,Actress Trisha First Web Series Titled Brinda,Trisha Brinda,Trisha Brinda Web Series,Brinda Web Series,Brinda,Trisha New Web Series,Trisha New Web Series Titled Brinda,Trisha Launches First Web Project,Trisha Latest News,Trisha News,Trisha Web Series,Trisha Starts Shooting For Her First Ott Project,Trisha's New Web Series Brinda Launched,Trisha's New Web Series Brinda,Trisha Krishnan's 1st Web Series Brinda Release Date,Brinda Release Date,Trisha Krishnan,Trisha Krishnan Brinda Release Date,Trisha Begins Shooting For Her Web Series,Trisha Krishnan Brinda Web Series Shooting,Trisha Krishnan Brinda Web Series Shooting Update,Trisha Krishnan Brinda Web Series Shooting Begins,Trisha Web Series Brinda,Brinda New Web Series,Trisha New Web Series Shooting,Trisha Krishnan Movies,Trisha Krishnan Brinda,Trisha Brinda Web Series Shooting Started,Trisha Brinda Web Series Shooting Latest Update,#Trisha

తమిళ , తెలుగు భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో త్రిష తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. త్రిష కథానాయికగా రూపొందిన పలు మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. త్రిష కథానాయికగా రూపొందిన ‘గర్జన “, “సేతురంగ వెట్టై 2”, “రాంగి ” , “పొన్నియిన్ సెల్వన్ “ తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. త్రిష ప్రస్తుతం“రామ్ ” (మలయాళ ) , “ద్విత్వ ” కన్నడ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక తెలుగు వెబ్ సిరీస్ కు త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అవినాష్ కొల్ల మరియు ఆశీష్ కొల్ల నిర్మాతలుగా సూర్య వంగల దర్శకత్వంలో త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తెలుగు వెబ్ సిరీస్”బ్రింద” షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ వెబ్ సిరీస్ తెలుగు భాషతో పాటు ఇతర భాషలలో కూడా డబ్బింగ్ అయ్యే అవకాశం ఉంది. సోనీ లీవ్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్ తో స్టార్ హీరోయిన్ త్రిష డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =