భారీ యాక్షన్ సీన్స్ తో “గంధర్వ”

Gandharva Movie To Entertain Audience With Exhilarating Action Scenes,George Reddy Hero Sandeep New Movie High Action Sequence,Sandeep Madhav Gandharwa High Climax Action Sequence To Be Major Highlight,Sandeep New Movie High Action Sequence,Telugu Filmnagar,Latest Telugu Movies 221,Latest 2021 Telugu Movie Updates,Sandeep Madhav's Gandharva,Sandeep Madhav,Gandharva Movie,Gandharwa Motion Poster,Gandharva First Look,Gandharva Movie Motion Poster,Sandeep Madhav Movies,Sandeep Madhav Latest Telugu Movie,Sandeep Madhav Movie News,Sandeep Madhav New Movie Update,Sandeep Madhav Latest Movie Update,Sandeep Madhav Upcoming Movie,Sandeep Madhav New Movie Gandharva,Sandeep Madhav Gandharva,Sandeep Madhav Gandharva Movie,Sandeep Madhav Gandharva First Look,Gandharva Telugu Movie,Gandharva Updates,Gandharva Movie Updates,Gandharva Latest Updates,Gandharva Telugu Movie Updates,Gandharva 2021 Latest Telugu Movie,Gandharva Movie Latest Updates,Gandharva Movie Latest News,Sandeep Madhav Gandharva Movie Shooting Update,Sandeep Madhav Gandharva Movie Latest Shooting Update,Gandharva Shooting Update,Sandeep Madhav Gandharva Movie Shooting Latest Update,Sandeep Madhav Gandharva Movie Update,Sandeep Madhav In Gandharva,Sandeep Madhav Gandharva,Sandeep Madhav New Movie Gandharva,Gandharwa Movie Shooting Update,Gandharwa Movie Latest Shooting Update,Gandharwa Movie Shooting Latest Update,Gandharwa Movie Action Scenes Update,Gandharwa Movie Action Scenes,#Gandharva,#SandeepMadhav

ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, వీర శంక‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యానర్స్ పై అప్సర్  దర్శకత్వంలో”వంగవీటి”, “జార్జిరెడ్డి’” మూవీస్ ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ “గంధర్వ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గాయత్రి ఆర్. సురేష్, శీత‌ల్ భ‌ట్ కథానాయికలు.ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సురేష్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందిస్తున్నారు. ఎమ్.ఎన్ మధు నిర్మాత.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

75వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా “గంధర్వ” ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఇండియ‌న్ సినిమాల్లో ఇప్పటివరకు రాని ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో “గంధర్వ ” మూవీ రూపొందుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలుంటాయ‌నీ , హీరో సందీప్ తో పాటు ముఖ్యనటులతో పాటు 50 మంది ఫైటర్స్ పాల్గొన్న ఒక యాక్షన్ సన్నివేశాన్ని దర్శకుడు తెరకెక్కించారనీ మూవీ టీమ్ వెల్లడించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =