“మిస్టర్ ప్రేమికుడు”

Prabhu Deva New Movie Titled Mr Premikudu To Hit The Theatres On Oct 29,Prabhu Deva And Adah Sharma Mr Premikudu Release 29th October,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Prabhu Deva New Movie Titled Mr Premikudu,Prabhu Deva New Movie Mr Premikudu,Prabhu Deva Mr Premikudu,Prabhu Deva Mr Premikudu Movie,Prabhu Deva Mr Premikudu Release Date,Prabhu Deva Mr Premikudu Movie Release Date,Prabhu Deva Mr Premikudu Movie Update,Prabhu Deva Mr Premikudu Movie Latest Update,Prabhu Deva Telugu Movie,Prabhu Deva New Telgu Movie,Mr Premikudu New Movie,Mr Premikudu,Mr Premikudu Movie,Mr Premikudu Telugu Movie,Mr Premikudu Movie Updates,Mr Premikudu Update,Mr Premikudu Movie Latest Udpate,Mr Premikudu Movie Release Date,Mr Premikudu Release Date,Mr Premikudu Movie On Oct 29,Mr Premikudu On Oct 29,Mr Premikudu To Hit The Theatres On Oct 29,Prabhu Deva And Adah Sharma Movie,Prabhu Deva And Adah Sharma Mr Premikudu,Mr Premikudu Release 29th October,Adah Sharma,Adah Sharma Movies,Adah Sharma New Movie,Prabhu Deva,Actor Prabhu Deva,Prabhu Deva Movies,Prabhu Deva New Movie,Prabhu Deva Latest Movie,Prabhu Deva Latest News,Prabhu Deva New Movie Update,Prabhu Deva Latest Movie Update,Prabhu Deva Upcoming Movie,Mr Premikudu Film Release Date,Prabhu Deva's Mr Premikudu To Hit Screens On October 29,Prabhu Deva's Mr Premikudu,#MrPremikudu,#PrabhuDeva

తమిళ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా తెరకెక్కిన “కాదలన్ ” తమిళ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. “కాదలన్ ” తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “ప్రేమికుడు “ఘనవిజయం సాధించింది. ఏ ఆర్ రెహమాన్ స్వరకల్పనలో సాంగ్స్ , ప్రభుదేవా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రభుదేవా ఇప్పుడు “మిస్టర్ ప్రేమికుడు” మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అమ్మ క్రియేషన్స్ బ్యానర్ పై శక్తి చిదంబరం దర్శకత్వంలో ప్రభుదేవా, అదా శర్మ, నిక్కీ గల్రాని హీరో హీరోయిన్లుగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ “చార్లీ చాప్లిన్‌ 2” తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “మిస్టర్ ప్రేమికుడు” మూవీ ని ఎమ్‌.వి. కృష్ణ సమర్పణలో వి. శ్రీనివాసరావు, గుర్రం మహేశ్‌ చౌదరి ఈ నెల 29న విడుదల చేస్తున్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ .. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిదనీ , పాటలతో పాటు సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయనీ , ప్రభుదేవా నటన, డ్యాన్స్‌ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − five =