“జెట్టి”మూవీ ట్రైలర్ రిలీజ్

Jetty Movie Trailer Is Out,Balakrishna Launches Jetti Movie Theatrical Trailer,Balakrishna Launches Jetti Movie Trailer,Nandamuri Balakrishna Launched Jetti Movie Trailer,Nandamuri Balakrishna,Balakrishna,Balakrishna Movies,Nandamuri Balakrishna Unveils Trailer For Jetty,Nandamuri Balakrishna Released The Jetty Movie Trailer,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Jetty Trailer Telugu,Maanyam Krishna,Nandita Swetha,Subrahmanyam Pitchuka,Karthik Kodakandla,Jetty,Jetty Movie,Jetty Telugu Movie,Jetty Update,Jetty Movie Updates,Jetty Movie Latest Updates,Jetty Latest Update,Jetty Trailer,Jetty Movie Trailer,Jetty Telugu Movie Trailer,Jetty Official Trailer,Jetty Movie Official Trailer,Jetty Telugu Movie Official Trailer,Jetty Theatrical Trailer,Jetty Movie Theatrical Trailer,Jetty Updates,Jetty New Telugu Movie,Jetty Telugu Movie Updates,Jetty Trailer Out,Jetty Trailer Released,Jetty Trailer Out Now,Maanyam Krishna And Nandita Swetha Movie,Maanyam Krishna Movies,Maanyam Krishna New Movie,Maanyam Krishna Jetty,Maanyam Krishna Jetty Movie,Maanyam Krishna Jetty Trailer,Maanyam Krishna Jetty Movie Trailer,Nandita Swetha Movies,Nandita Swetha New Movie,New Telugu Movie,Jetty New Telugu Movie Official Trailer,Jetty New Telugu Movie Trailer,#Jetty

పాండ్రాజు వెంకట రామారావు సమర్పణ లో వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వంలో నందితా శ్వేత, మన్యం కృష్ణ జంటగా మత్స్యకారుల జీవనం నేపథ్యంలో “జెట్టి” మూవీ తెరకెక్కింది. వేణుమాధవ్ నిర్మాత . కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విడుదలకు సిద్ధమైన “జెట్టి”మూవీ థియేట్రికల్ ట్రైలర్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. అనంతరం బాలకృష్ణ ట్రైలర్ ను ఆసక్తిగా తిలకించి కంటెంట్ బాగుందంటూ చిత్రబృందాన్ని అభినందించారు.ట్రైలర్ రిలీజ్ చేయడమే కాకుండా, తమ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందించారంటూ బాలయ్యకు చిత్ర నిర్మాత వేణు మాధవ్ కృతజ్ఞతలు తెలిపారు. “జెట్టి”మూవీ తెలుగు భాషతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాషలలో రిలీజ్ కానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here