దుబాయ్ లో ‘ఖిలాడి’ టీమ్

Mass Maharaja Ravi Teja Starrer Khiladi Movie Team Heads To Dubai For Movie Shoot,Telugu Filmnagar,Latest 2021 Telugu Movies,Latest 2021 Telugu Movie Updates,Khiladi Movie Latest Update,Khiladi Latest Updates,Ravi Teja Khiladi Movie Shooting Latest Update,Khiladi Shooting Update,Ravi Teja Khiladi Shooting Latest Update,Khiladi Shooting Latest Update,Ravi Teja,Mass Maharaja Ravi Teja,Ravi Teja Latest Movie,Ravi Teja Movies,Ravi Teja New Movie,Ravi Teja Upcoming Movie,Khiladi,Khiladi Movie,Khiladi Telugu Movie,Khiladi Movie Updates,Khiladi Movie News,Khiladi Updates,Khiladi Movie Shooting,Khiladi Movie Shooting Update,Ravi Teja Latest Movie Khiladi,Ravi Teja Khiladi Movie Shoot,Ravi Teja Khiladi Movie Shooting Update,Ravi Teja Khiladi Movie Latest Shooting Update,Khiladi Movie Update,Khiladi Movie Latest Updates,Khiladi Movie Latest News,Khiladi Latest Shooting Update,Ravi Teja Khiladi Shooting Update,Khiladi Update,Ravi Teja Khiladi,Ravi Teja Khiladi Movie,Ravi Teja Khiladi Update,Khiladi Update,Ramesh Varma,Dimple Hayathi,Meenakshii Chaudhary,DSP,Ravi Teja Khiladi Latest Shooting Update,Khiladi Movie Latest Shooting Update,Khiladi Ravi Teja Off To Dubai For A Song Shoot,Khiladi Movie Team In Dubai,Ravi Teja Khiladi Shooting In Dubai,Ravi Teja's Khiladi Heads To Dubai,Khiladi's Song Shooting In Dubai,Khiladi Movie Song Shooting In Dubai,Khiladi Songs,Khiladi Movie Songs,Khiladi Movie Song Shoot,Ravi Teja Khiladi Movie Shooting In Dubai,#Khiladi,#RaviTeja

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కలయికలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడి’. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నాడు. ఈసినిమా కూడా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లగా ఇంతవరకూ షూటింగ్ పూర్తవ్వలేదు. దానికితోడు కరోనా వల్ల ఇంకా లేట్ అయింది. దీనివల్ల వేస‌విలో విడుద‌ల కావాల్సిన ఈ సినిమా వాయిదా ప‌డింది. అయితే దాదాపు ఈసినిమా షూటింగ్ పూర్తయింది. ఇక తాజాగా ఖిలాడి టీమ్ దుబాయ్ వెళ్లినట్టు తెలుస్తుంది. ఈరోజు నుండి అక్కడ షూటింగ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఒక సాంగ్ చిత్రీకరణతో పాటు పలు కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. దీంతో ఖిలాడి షూటింగ్ మొత్తం పూర్తవనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్.. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతీలాల్‌ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా.. సుజిత్‌ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. మరి వీర తర్వాత ర‌మేష్ వ‌ర్మ‌-రవితేజ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. మ‌రి ఈ సినిమా ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 12 =