“సీతామనోహర శ్రీరాఘవ”మూవీ షూటింగ్ ప్రారంభం

Virat Raj Debut Film Sita Manohara Sree Raghava Movie Team Kickstarts Shooting Work,Seeta Manohara Sri Raghava Launched,Seeta Manohara Sri Raghava Movie Launched,Seeta Manohara Sri Raghava Movie Launch,Seeta Manohara Sri Raghava Movie Opening,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Seeta Manohara Sri Raghava,Virat Raj,Ravi Basrur,Durga Srivatsasa,Seeta Manohara Sri Raghava First Look,Seeta Manohara Sri Raghava Movie First Look,Seeta Manohara Sri Raghava Movie,Seeta Manohara Sri Raghava Telugu Movie,Seeta Manohara Sri Raghava Movie Updates,Seeta Manohara Sri Raghava Latest Updates,Seeta Manohara Sri Raghava First Look Motion Poster,Seeta Manohara Sri Raghava Motion Poster,Virat Raj Movies,Virat Raj New Movie,Virat Raj Latest Movie,Virat Raj New Movie Update,Virat Raj Seeta Manohara Sri Raghava,Virat Raj Seeta Manohara Sri Raghava Movie,Virat Raj Seeta Manohara Sri Raghava Movie SHooting Update,Virat Raj Seeta Manohara Sri Raghava Movie Latest Shooting Update,Seeta Manohara Sri Raghava Movie Shooting Update,Seeta Manohara Sri Raghava Movie Latest Shooting Update,Seeta Manohara Sri Raghava Movie Shooting Latest Update,Seeta Manohara Sri Raghava Movie Latest Updates,Seeta Manohara Sri Raghava Shooting Started,Virat Raj Seeta Manohara Sri Raghava Launched,Virat Raj Debut Film,Virat Raj Upcoming Movie,Virat Raj New Movie Launch,#SeetaManoharaSriRaghava,#ViratRaj

పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అందాల నటుడు హరనాథ్ పౌరాణిక పాత్రలలో కూడా తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనవడు విరాట్ రాజ్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నారు.వందన మూవీస్ బ్యానర్ పై దుర్గా శ్రీవాత్సవ దర్శకత్వంలో విరాట్ రాజ్ హీరోగా “సీతామనోహర శ్రీరాఘవ” మూవీ తెరకెక్కుతుంది . రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మాస్ అంశాలు కూడా ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. విరాట్ రాజ్ బర్త్ డే సందర్భంగా “సీతామనోహర శ్రీరాఘవ” మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సీతామనోహర శ్రీరాఘవ” మూవీ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు అనిల్‌ రావిపూడి క్లాప్‌నిచ్చారు. ఏఎమ్‌ రత్నం కెమెరా స్విఛాన్‌ చేశారు. ఆకాష్‌పూరి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు దుర్గా శ్రీవాత్సవ మాట్లాడుతూ మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇదనీ , పట్టణ, అటవీ ప్రాంతాల నేపథ్యంలో సాగుతుందనీ , రెగ్యులర్‌ లవ్‌స్టోరీస్‌కు భిన్నంగా ఉంటుందనీ నవంబర్‌ ప్రథమార్థంలో వైజాగ్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామనీ తెలిపారు. హీరో విరాట్ రాజ్ మాట్లాడుతూ .. పెద్ద తాతయ్య హరనాథ్‌ స్ఫూర్తితోనే సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్నాననీ , నటనకు సంబంధించి కృష్ణంరాజు తనకు చక్కటి సలహాలిచ్చారనీ చెప్పారు. కృష్ణంరాజు సతీమణి శ్యామల మాట్లాడుతూ కాలు ఫ్రాక్చర్‌ కావడం వల్ల కృష్ణంరాజు ఈ వేడుకకు రాలేదనీ , విరాట్‌ తప్పకుండా పెద్ద హీరో అవుతాడని ఆయన ఆశీర్వదించారనీ , ఇండస్ట్రీలో అడుగుపెట్టే కొత్తవారికి కృష్ణంరాజు, ప్రభాస్‌ ప్రోత్సాహం ఉంటుందనీ చెప్పారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here