సెన్సార్ పూర్తి చేసుకున్న ‘వరుడు కావలెను’

Naga Shaurya and Ritu Varma Starrer Varudu Kavalenu Movie Completes Censor Scrutiny,Varudu Kaavalenu Is Certified With U/A,Varudu Kaavalenu Certified With U/A,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movies,Naga Shaurya,Naga Shaurya Movies,Actor Naga Shaurya,Naga Shaurya Movies,Naga Shaurya New Movie,Naga Shaurya Latest Movie,Naga Shaurya Varudu Kaavalenu,Naga Shaurya Varudu Kaavalenu Movie,Varudu Kaavalenu Release Date,Varudu Kaavalenu Movie Release Date,Varudu Kaavalenu,Varudu Kaavalenu Movie,Varudu Kaavalenu Telugu Movie,Varudu Kaavalenu Movie Update,Varudu Kaavalenu Update,Varudu Kaavalenu Movie Latest Updates,Varudu Kaavalenu Latest Update,Varudu Kaavalenu On 29th Oct,Varudu Kaavalenu Traser,Varudu Kaavalenu Movie Songs,Lakshmi Sowjanya,Ritu Varma,Ritu Varma Movies,Ritu Varma New Movie,Varudu Kaavalenu Movie Latest Update,Varudu Kaavalenu Movie Completes Censor,Varudu Kaavalenu Movie Censor,Varudu Kaavalenu Censor,Naga Shaurya’s Varudu Kaavalenu Censor Completed With U/A,Varudu Kaavalenu Completes Censor,Varudu Kaavalenu Movie Censor U/A Certificate,Varudu Kaavalenu Movie Censor Certificate,Varudu Kaavalenu Censor Certificate,Varudu Kaavalenu Censor Report,Varudu Kaavalenu Movie Censor Report,Varudu Kaavalenu Finishes Censor Formalities,Varudu Kaavalenu Clears Censor With U/A,Varudu Kaavalenu Gets U/A,Varudu Kaavalenu Censored U/A,Varudu Kaavalenu Censored With U/A,#VaruduKaavalenu,#VaruduKaavalenuFrom29thOct

యంగ్ హీరో నాగశౌర్య కూడా ఫుల్ స్పీడుమీదున్నాడు. ఒకదాని తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వరుడు కావలెను సినిమా కూడా ఒకటి. ఈసినిమా కూడా సిద్దంగా ఉంది. నిజానికి ఈ సినిమాను దసరా పండుగకు విడుదల చేయాలనుకున్నారు. కానీ దసరాకు చాలా సినిమాలు ఉండటంతో వెనక్కి తగ్గారు. ఆ తరువాత ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తిచేసుకుంది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను అందించారు సెన్సార్ బృందం. ఇక చిత్రయూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో నాగశౌర్యకు జోడీగా రీతూవర్మ నటిస్తుంది. నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here