వరుస ఆఫర్స్ తో కేతిక శర్మ బిజీ

Actress Ketika Sharma Gets Busy With Back To Back Movie Offers,Ketika Sharma And Vaishnav Tej Movie,Romantic,Akash Puri,Naga Shaurya Lakshya,Lakshya,Naga Shaurya,Ketika Sharma,Ketika Sharma Movies,Ketika Sharma New Movies,Ketika Sharma Latest Movies,Ketika Sharma New Movie Updates,Ketika Sharma Latest Movie Updates,Ketika Sharma New Movie,Ketika Sharma Latest Movie,Ketika Sharma Upcoming Movies,Ketika Sharma Upcoming Movie,Ketika Sharma Back To Back Movies,Ketika Sharma Latest Film Updates,Ketika Sharma Movie Updates,Ketika Sharma Next Movie,Ketika Sharma Next Films,Ketika Sharma Next Projects,Ketika Sharma Upcoming Projects,Ketika Sharma New Movie Details,Ketika Sharma Upcoming Movie Details,Ketika Sharma Latest Telugu Movies,Ketika Sharma Latest News,Ketika Sharma Movie News,Ketika Sharma Telugu Movies,Ketika Sharma Latest Movie Details,Ketika Sharma Upcoming Movie Updates,Actress Ketika Sharma,Heroine Ketika Sharma,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movies,Latest 2021 Telugu Movie Updates,Ketika Sharma Gets Busy With Back To Back Movie Offers,Ketika Sharma Back To Back Movie Offers,Ketika Sharma New Projects,Ketika Sharma Upcoming Projects,Ketika Sharma Romantic,Ketika Sharma Romantic Movie,Ketika Sharma And Akash Puri Movie,#KetikaSharma

అనిల్‌ పాదూరి దర్శకత్వంలో ఆకాష్‌ పూరి, యూట్యూబర్ , సింగర్, మోడల్, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన “రొమాంటిక్” మూవీ ని దీపావళి సందర్భంగా నవంబర్‌4వ తేదీ విడుదల చేయడానికి మేకర్స్ మొదట ప్లాన్‌ చేశారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుని అక్టోబర్ 29న రిలీజ్‌ చేస్తున్నట్లు సోమవారం ప్రకటిస్తూ మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు . ఈ మూవీ తో కేతిక టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొదటి సినిమా రిలీజ్ కాకుండానే టాలీవుడ్‌లో ఈ యంగ్ బ్యూటీ వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటు న్నారు. ఇప్పటికే నాగశౌర్య కు జంటగా “లక్ష్య” సినిమా షూటింగ్ ను కేతిక పూర్తి చేశారు. కేతిక ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పుడు రామ్ పోతినేని హీరోగా రూపొందనున్న మూవీ లో కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం. హీరో రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుసామితో ఒక ద్విభాషా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =