‘సలార్’ లో మలయాళం స్టార్..!

Malayalam Actor Prithviraj Sukumaran To Play A Pivotal Role In Salaar Movie,Malayalam Actor Prithviraj Sukumaran,Actor Prithviraj Sukumaran,Prithviraj Sukumaran,Prithviraj Sukumaran Latest News,Prithviraj,Prithviraj Movies,Prithviraj New Movie,Prithviraj Latest Movie,Prithviraj Sukumaran In Salaar,Prithviraj In Salaar Movie,Prithviraj In Prabhas Salaar Movie,Prithviraj Sukumaran To Play A Pivotal Role In Salaar,Prithviraj Role In Salaar Movie,Prithviraj To Play A Key Role In Salaar,Prithviraj Sukumaran Set To Join Salaar,Malayalam Superstar Prithviraj Key Role In Salaar,Prithviraj Sukumaran Playing Villain Role In Salaar,Prithviraj Sukumaran Role In Salaar,Malayalam Actor Prithviraj To Act In Salaar,Prithviraj To Star In Salaar,Prithviraj Sukumaran Going To Be Play A Key Role In Salaar Movie,Prithviraj Key Role In Salaar,Prithviraj To Star In Salaar Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Prabhas,Rebel Star Prabhas,Prabhas Latest News,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Salaar,Salaar Movie,Salaar Film,Salaar Telugu Movie,Salaar Update,Salaar Movie Updates,Salaar Movie Latest Updates,Salaar Movie Latest News,Salaar Prabhas,Prabhas Salaar,Prabhas Salaar Movie,Prabhas Salaar Movie Update,Director Prashanth Neel,Salaar Updates,Shruti Haasan,Prashanth Neel,Prabhas Salaar Movie Latest Update,Salaar Latest Update,Latest 2021 Telugu Movie Updates,Prabhas New Movie Update,Prabhas Latest Movie Update,Prabhas Upcoming Movies,#Salaar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్ ‘స‌లార్‌’. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది ఈసినిమా.మరోవైపు ప్రభాస్ పుట్టినరోజు కూడా రానుండటంతో ఈసినిమా నుండి కూడా ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ప్రభాస్ సినిమా అందులోనూ పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈసినిమాలో కాస్టింగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిలో భాగంగానే ఇప్పుడు మరో మలయాళం స్టార్ హీరో కూడా ఈసినిమాలో భాగమవుతున్నట్టు తెలుస్తుంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు పృథ్వీరాజ్. ఈసినిమాలో ఒక కీలక పాత్రలో నటించడం కోసం ఇప్పటికే మేకర్స్ పృథ్వీరాజ్ తో చర్చలు జరిపారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.

కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రభాస్‌ కు విలన్‌గా చేస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 3 =