‘విశాల్ 32’ తెలుగు టైటిల్ రిలీజ్

Vishals Upcoming Movie Vishal 32 Title Revealed,Laatti,Vishal Laatti,Vishal Laatti Telugu Movie,Vishal Laatti Movie,Vishal New Movie Laatti,Vishal,Actor Vishal,Hero Vishal,Vishal Movies,Vishal Movie,Vishal New Movie,Vishal Upcoming Movie,Vishal's Vishal32 Movie,Vishal 32 Movie,Vishal 32,Vishal 32 Update,Vishal 32 Movie Update,Vishal 32 Movie Latest Updates,Vishal 32 Movie Title,Vishal 32 Title,Vishal's 32nd Movie,Vishal New Movie Update,Vishal Latest Movie Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Vishal Telugu Movies,Vishal New Telugu Movie,Vishal New Movie Laatti Teaser,Vishal 32 Title Revealed,Vishal 32 Title Laatti,Laatti Movie,Laatti Telugu Movie,Laatti Movie Updates,Laatti Movie Latest Update,Vishals Upcoming Movie Vishal 32 Title,Vishal32 Official Telugu Title Teaser Out Now,Vishal Film Factory,Director Vinoth Kumar,Vishal New Movie,Vishal 32 Laatti Movie,Vishal 32 Title Teaser,Music Director Sam CS,Vishal32,Sam CS,Vishal32 Title Teaser,Laatti Vishal New Movie,Laatti Vishal 32,Vishal Next Movie,Vishal 32 Movie Updates,Laatti Title Teaser Telugu,Vishal 32 Title Teaser,Vinoth Kumar,Laatti Title Teaser,Laatti Movie Title Teaser,Laatti Telugu Movie Title Teaser,Vishal 32 Laatti Title Teaser,Laatti Teaser,Laatti Movie Teaser,Laatti Telugu Movie Teaser,Vishal 32 Movie Teaser,Vishal Laatti Teaser,Vishal 32 Movie Titled Laatti,Vishal In Laatti,Vishal New Movie Teaser,Vishal Laatti Movie Title Teaser,Laatti Official Telugu Title Teaser,Laatti Title Teaser Telugu,#Vishal32,#Laatti

ప్రస్తుతం తెలుగు సినిమాలు తమిళ్ లో అలాగే తమిళ్ సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అవ్వడం చూస్తునే ఉన్నాం. ఇక తమిళ్ హీరోలకు అక్కడ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. అలానే తెలుగులో కూడా చాలా మంది అభిమానులు సొంతం చేసుకున్నవాళ్లు ఉన్నారు. అందుకే వారి సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే విశాల్ కూడా తన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తూనే ఉన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ప్రస్తుతం విశాల్ ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఎనిమి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే తెలిసిందే. ఈసినిమాలో ఆర్యన్ కూడా నటిస్తున్నాడు. ఇక షూటింగ్ పూర్తిచేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దీనితో పాటు శరవణన్‌ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు విశాల్‌.

ఇక ఇప్పుడు వీటితో పాటు మరో కథతో వచ్చేస్తున్నాడు విశాల్. వినోద్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా తెలుగు టైటిల్ ను తాజాగా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాకి ‘లాఠీ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ తో పాటు టైటిల్ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనీ, ఆయన పాత్ర పేరు మురళీకృష్ణ అని ఈ టీజర్ ద్వారా రివీల్ చేశారు. కాగా ఈ సినిమాలో సునైన హీరోయిన్ గా నటిస్తుండగా.. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ -నంద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − five =