25 భాషలలో చిరంజీవి వెబ్ సైట్

Mega Power Star Ram Charan Launches Chiranjeevi Charitable Trust Website In Twenty Five Languages,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie Updates,Mega Power Star Ram Charan,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest News,Ram Charan News,Megastar Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Acharya,Ram Charan RRR,Chiranjeevi Charitable Trust,Chiranjeevi Charitable Trust Website,Chiranjeevi Latest News,Website About Chiranjeevi Life,Ram Charan Launches Chiranjeevi Charitable Trust Website,Ram Charan Teja Launches Chirajeevi Charitable Trust Website,Ram Charan Launches Website For Chiranjeevi’s Charitable Services,Ram Charan Launches Website,Chiranjeevi Charitable Trust CCT,CCT,Chiranjeevi Charitable Trust Latest News,Megastar Chiranjeevi's Website Chiranjeevi Charitable Trust,Megastar Chiranjeevi's Website Chiranjeevi Charitable Trust Launched By Ram Charan,Chiranjeevi Charitable Trust Website Launched By Ram Charan,Ram Charan Unveils Chiranjeevi Charitable Trust Website,Chiranjeevi Charitable Trust And Website Launch,Chiranjeevi Charitable Trust Website Launch,Ram Charan Live,Ram Charan Launched Chiranjeevi Charitable Trust Website,Chiranjeevi Charitable Trust Website Launch Live,Ram Charan Launched The Official Website Of Chiranjeevi Charitable Trust,Ram Charan Chiranjeevi Charitable Trust Website Launch,Ram Charan Launches Chiranjeevi Charitable Trust Website In 25 Languages,#ChiranjeeviCharitableTrust,#RamCharan

చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సేవాకార్యక్రమాలను ప్రజలకు మరింత దగ్గర చేయడానికి www.chiranjeevicharitabletrust.com పేరుతో వెబ్‌సైట్‌ను , చిరంజీవి రీల్ , రియల్ లైఫ్ విశేషాలతో కూడిన www.kchirangeevi.com ను మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ ‘‘20ఏళ్లకు పైగా చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నామనీ , సేవా కార్యకమ్రాలను మరిన్ని ప్రాంతాల్లో ప్రజలకు అందించేందుకు పాతిక భాషల్లో వెబ్‌సైట్‌ను ప్రారంభించామనీ , ఆక్సిజన్‌, రక్తం అవసరమైన వారు, రక్తదానం, నేత్రదానం చేయాలనుకున్నవారు ఈ వెబ్‌సైట్‌ ద్వారా సంప్రతించవచ్చుననీ , అలాగే హైదరాబాద్‌ బయట పలు ప్రాంతాల్లో రక్తదానం చేసేందుకు వీలుగా ఆఫీసులు ఏర్పాటు చేస్తామనీ చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గతంలో నాన్నగారిపై చాలామంది అభిమానులు వెబ్‌సైట్స్‌ ప్రారంభించారనీ , అయితే అఫీషియల్ గా చిరంజీవి సినిమాల వివరాలు www.kchirangeevi.com ద్వారా తెలుసుకోవచ్చుననీ , నటుడిగా ఆయన సినీ జర్నీ, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన కార్యక్రమాలను ఈ వెబ్ సైట్ లో పొందుపరిచామనీ రామ్ చరణ్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − seventeen =