‘ఎఫ్ 3’భారీ షెడ్యూల్ కంప్లీట్

Major Schedule Of F3 Movie Wrapped Up In Hyderabad,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Venkatesh Daggubati,Varun Tej,F3,F3 Movie,F3 Film,F3 Telugu Movie,F3 Movie Telugu,F3 Shooting,F3 Movie Shooting Update,F3 Movie Shoot,F3 Movie Update,F3 Movie Latest News,Director Anil Ravipudi,Anil Ravipudi,F3 Shooting Update,F3 Latest Shooting Update,F3 Movie Shoot Details,Tamannaah,Mehreen Pirzada,Venkatesh F3 Movie Shooting Updates,Anil Ravipudi New Movie,Anil Ravipudi F3,Venkatesh New Movie,Venkatesh Movies,Venkatesh Latest Movie,Varun Tej Movies,Varun Tej New Movie,F3 Movie Latest Shooting Update,F3 Movie Shooting Latest Update,Venkatesh And Varun Tej F3 Movie Latest Update,Venkatesh F3 Latest Shooting Update,F3 Movie Shooting,Venkatesh F3 Movie Latest Shooting Update,Venkatesh F3 Movie Latest Update,Venkatesh And Varun Tej F3 Latest Update,F3 Latest Updates,F3 Film Update,F3 Movie Latest Updates,F3 Update,F3 Movie Latest Update,Venkatesh And Varun Tej F3 Movie,Venkatesh New Movie Update,Venkatesh Latest Movie Update,Dil Raju,F2 Sequel,F2 Part 2,F3 Fun and Frustration,F3 Movie Latest Shooting Update,Venkatesh F3 Shooting Update,Major Schedule Of F3 Movie Wrapped Up,F3 Movie Major Schedule Wrapped Up In Hyderabad,F3 Movie Major Schedule Wrapped Up,F3 Major Schedule Wrapped Up,F3 Fun Dose,#F3,#F3Movie

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసుకదా. ఇక ఇప్పుడు దాని సీక్వెల్ గా ఎఫ్3 సినిమా వస్తుంది. ఇందులో కూడా వెంకీ, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా కరోనా వల్ల షూట్ కు గ్యాప్ వచ్చింది. ఇక ఇటీవలే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు చిత్రబృందం. గత కొద్దిరోజులుగా హైద్రాబాద్ లో ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. దీనిలో భాగంగానే ఈసినిమా భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే విషయాన్ని వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ లాంగ్ షెడ్యూల్ అద్భుతంగా పూర్తయింది.. త్వరలోనే కొత్త షెడ్యూల్‌లో మళ్లీ అందరం కలుకుంటామని.. వెంకీ తో కలిసి ఉన్న ఒక ఫొటోను పోస్ట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక F2 నటించిన తమన్నా, మెహ్రిన్ లే ఈ సినిమాలో కూడా నటిస్తుండగా..ఇంకా ఈసినిమాలో రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎఫ్ 3 చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ముందుగానే ప్రకటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + eighteen =