పూరి జగన్నాథ్ బర్త్ డే కి మహేష్ బాబు స్పెషల్ విషెస్

Super Star Mahesh Babu Sends Birthday Wishes To Director Puri Jagannadh On Twitter,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Super Star Mahesh Babu,Director Puri Jagannadh,Super Star Mahesh Babu Sends Birthday Wishes To Director Puri Jagannadh,Puri Jagannadh Birthday Celebrations,Puri Jagannadh Upcoming Movie News,Mahesh Babu

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్” మూవీ తెలుగు , హిందీ భాష లలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కథానాయిక. “లైగర్” మూవీ ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీ లో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ నటించనున్నట్లు
చిత్ర యూనిట్ ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు పూరి జగన్నాథ్ గోవా లో తన బర్త్ డే (సెప్టెంబర్ 28 )ను గ్రాండ్ గా జరుపుకున్నారు. సినీ ప్రముఖుల , అభిమానుల బర్త్ డే విషెస్ సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా పూరి జగన్నాథ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు సర్, ఆనందం మరియు గొప్ప ఆరోగ్యం తో ఉండాలని కోరుకుంటున్నా అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. పూరి జగన్నాథ్ , మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందిన “పోకిరి “, “బిజినెస్ మేన్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + six =