టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన ప్రభాస్ “రాధేశ్యామ్ “, అఖిల్ అక్కినేని “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “ , “ఆచార్య “ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బాలీవుడ్ మూవీస్ సల్మాన్ ఖాన్ “భాయిజాన్”, రణ్ వీర్ సింగ్ “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే ”బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ పూజాహెగ్డే అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.ఇన్ స్టాగ్రామ్ లో 15 మిలియన్ ఫాలోవర్స్ మైల్ రాయిని చేరుకున్నారు. “బీస్ట్” మూవీ కోసం ముంబై టు చెన్నయ్ ప్రయాణాలు చేస్తున్నారు.”బీస్ట్” షూటింగ్ కోసం చెన్నైకి తిరిగి వచ్చినట్లు పూజా వెల్లడిస్తూ తన ఎయిర్ పోర్ట్ లుక్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. పూజాహెగ్డే ఎయిర్ పోర్ట్ లుక్ ఎంతో ట్రెండీగా ఉండి అభిమానులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: