ప్రభుదేవా కొత్త మూవీ ప్రారంభం

Prabhudeva Starts Shooting For His Next Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Hero Prabhudeva Movie Shooting Under The Direction Of Sam Rodriguez Started,Prabhudeva,Actor Prabhudeva,Prabhudeva Movie,Prabhudeva Latest Movie,Prabhudeva Movies,Prabhudeva New Movie,Prabhudeva Latest Movie Update,Prabhudeva Latest Film Update,Prabhudeva New Movie Update,Prabhudeva Upcoming Movies,Prabhudeva Next Movie,Prabhudeva Next Projects,Prabhudeva Upcoming Projects,Prabhudeva New Projects,Prabhudeva Latest News,Prabhudeva New Movie Shooting Update,Prabhudeva Latest Movie Shooting Update,Prabhudeva Upcoming Movie News,Prabhudeva Next Project News,Prabhudeva Movie Updates,Prabhudeva Movie News,Prabhudeva Latest Updates,Prabhudeva Starts Shooting For His Next,Prabhudeva Next Movie Shooting,Prabhudeva Movie Shooting,Prabhudeva New Movie Shooting Started,Prabhu Deva's Next With Debutante Director Sam Rodrigues,Director Sam Rodriguez,Prabhu Deva's Next Film Officially Launched,Sam Rodriguez,Prabhudeva And Rodriguez Movie,Prabhudeva Latest Movie News,Prabhudeva Next Project Shooting,#Prabhudeva

“మౌన రాగం “)1986 ) మూవీ తో డ్యాన్సర్ గా కోలీవుడ్ కు పరిచయం అయిన ప్రభుదేవా పలు సూపర్ హిట్ సాంగ్స్ ను అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. కొరియోగ్రాఫర్ గా మారి ప్రభుదేవా పలు సూపర్ హిట్ మూవీస్ కు పనిచేశారు. బెస్ట్ కొరియోగ్రాఫర్ గా పలు అవార్డ్స్ అందుకున్న ప్రభుదేవా “ఇందు “(1994 )తమిళ మూవీ తో కథానాయకుడిగా మారి తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “నువ్వొస్తానంటే నేనొద్దంటానా”తెలుగు మూవీ తో ప్రభుదేవా దర్శకుడిగా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ “పోకిరి ” మూవీ ని తమిళ భాషలో “పొక్కిరి “, హిందీ లో “వాంటెడ్ “గా ప్రభుదేవా తెర కెక్కించారు. సూపర్ హిట్ “విక్రమార్కుడు” మూవీని హిందీ లో “రౌడీ రాథోడ్ ” గా తెరకెక్కించారు. ఆ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఇటీవల ప్రభుదేవా తెరకెక్కించిన కొన్ని మూవీస్ నిరాశ పరచడంతో నటుడిగానే కొనసాగాలని ప్రభుదేవా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 5 తమిళ మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్న ప్రభుదేవా ఇప్పుడు ఒక కొత్త మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జాయ్ ఫిల్మ్ బాక్స్ బ్యానర్ పై శ్యామ్ రోట్రిక్స్ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ పూజాకార్యక్రమాలు జరుపుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − 1 =