మాధవన్ ‘రాకెట్రీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

Madhavan Directorial Debut Rocketry Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,R Madhavan's Rocketry,Madhavan's Rocketry The Nambi Effect Release Date Announced,Rocketry In Theaters On 1St April 2022,Madhavan Rocketry The Nambi Effect To Hit Screens On Apr 1,Rocketry The Nambi Effect,Rocketry The Nambi Effect Movie,R Madhavan's Rocketry: The Nambi Effect Gets Release Date,Madhavan,Actor Madhavan,Madhavan Movies,Madhavan New Movie,Madhavan Latest Movie,Madhavan Upcoming Movie,Madhavan Next Movie,Madhavan New Movie Update,Madhavan Latest Movie Update,Madhavan Rocketry,Madhavan Rocketry Movie,Madhavan Rocketry Movie Updates,Madhavan Rocketry Movie Release Date,Madhavan Rocketry Release Date,Rocketry: The Nambi Effect Release Date,Rocketry Release Date,Rocketry Movie Release Date,Rocketry Movie Release Date Announced,Rocketry Release Date Out,Rocketry Release Date Filx,Rocketry Release Date Confirmed,Rocketry: The Nambi Effect Movie Release Date,Rocketry: The Nambi Effect,Madhavan's Rocketry: The Nambi Effect To Release In 2022,Madhavan Rocketry Movie New Release Date,Rocketry,Rocketry Movie,Rocketry Telugu Movie,Rocketry Update,Rocketry Movie Update,Rocketry Movie Latest Updates,Rocketry Latest Updates,Rocketry Movie Release Date Update,R Madhavan Rocketry On 1 April 2022,Rocketry On April 1st,Rocketry From April 1st,Rocketry Movie Release Update,#Rocketry,#RocketryTheNambiEffect

ప్రధాన పాత్రలో ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ బయోపిక్‌గా వస్తున్న చిత్రం ‘రాకెట్రీ’. ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కు సిద్దమైంది. కానీ కరోనా పరిస్థితులు కారణంగా ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ఇక రీసెంట్ గానే ఈ సినిమా రిలీజ్ పై మాధవన్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతానికి థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. అందులోనూ నార్త్ లో ఇప్పట్లో తెరిచే అవకాశం లేదు. దీంతో ఈసినిమా అందరూ చూడాల్సిన సినిమా కాబట్టి థియేటర్లు అంతటా తెరుచుకున్న తరువాత ఈసినిమాను రిలీజ్ చేస్తామని మాధవన్ రీసెంట్ గా చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా వచ్చే యేడాది ఏప్రిల్ 1న ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by R. Madhavan (@actormaddy)

కాగా భారత అంతరిక్ష పరిశోధన రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో నంబి నారాయణ్ ఒకరు. అయితే నంబి నారాయణ్ పై ఒకానొక సమయంలో దేశద్రోహం కేసు పెట్టి యాభై రోజుల పాటు జైల్లో పెట్టారు. ఆ తర్వాత కోర్టు ఆ కేసును కొట్టేసింది. దేశం కోసం పనిచేసే ఓ సైంటిస్ట్ కొందరి కుట్ర కారణంగా తన జీవిత కాలంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడన్న అంశాలనే మాధవన్ తన ‘రాకెట్రీ’లో చూపించారు. మరి వాస్తవ సంఘటన ఆధారంగా మాధవన్ నటించడమే కాకుండా స్వయంగా దర్శకత్వం కూడా వహించిన ఈ సినిమాను చూడాలంటే మాత్రం రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 12 =