“లవ్ స్టోరి” మూవీ US రికార్డ్

Love Story Movie Sets A New Record Collections In USA,Love Story Movie Enter 1 Million Dollar Club Us Box Office,Box Office,Love Story Mints 1 Million Dollar At The Us Ticket Windows,Love Story Box Office,Love Story Achieves 1 Million Dollar In The USA,Love Story USA BO,Love Story Joins Million Dollar Club,Love Story USA Box Office,Telugu Filmnagar,Love Story,Love Story Movie,Love Story Telugu Movie,Love Story Update,Love Story Movie Update,Love Story Movie News,Love Story Telugu Movie Updates,Sekhar Kammula,Sekhar Kammula Movies,Naga Chaitanya,Sai Pallavi,Heroine Sai Pallavi,Sai Pallavi Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Naga Chaitanya Latest Movie Update,Love Story Update,Love Story Latest Updates,Love Story Movie Latest Updates,Love Story Movie Review,Magical Block Buster Love Story,Love Story Movie Update,Love Story Video Songs,Love Story Songs,Love Story Movie Songs,Sekhar Kammula New Movie,Sekhar Kammula Love Story,Love Story Box Office Collection,Love Story Movie Box Office Collection,Love Story Movie Collection,Love Story Collection,Love Story Movie USA Collection,Love Story USA Collection,Love Story Sets USA Box Office On Fire,Love Story USA Box Office Collection Report,Love Story USA Box Office Collection,Love Story USA Collection Record,Love Story Collection Record In USA,#LoveStory,#MagicalBlockbusterLoveStory

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన “లవ్ స్టోరి ” సెప్టెంబర్ 24 వ తేదీ రిలీజ్అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో వసూళ్ళు రాబట్టిన తొలి చిత్రంగా “లవ్ స్టోరి” మూవీ నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యూఎస్‌లో విడుద‌లైన 3 రోజుల్లోనే 1 మిలియ‌న్ డాల‌ర్ల (రూ.7 కోట్ల 37 ల‌క్ష‌లు) వసూళ్లు “లవ్ స్టోరి “మూవీ రాబట్టింది. మూడు రోజుల్లో యూఎస్‌లో 1 మిలియన్ డాలర్ల క్ల‌బ్‌లోకి “లవ్‌స్టోరి” చేరటం విశేషం. ఆదివారం రాత్రి వ‌ర‌కు 2021లో అత్య‌ధిక గ్రాస్ సాధించిన తెలుగు సినిమాగా”లవ్ స్టోరి” నిలిచింది. “లవ్ స్టోరి “మూవీ 2 మిలియ‌న్ డాల‌ర్ల మైల్‌స్టోన్ దిశ‌గా వెళ్ళడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − five =