దీపావళి రేస్ లో ‘రొమాంటిక్’ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్

Akash Puri Starrer Romantic Movie Joins The Race Of Movies Releasing On Deepawali,Akash Puri And Ketika Sharma Movie,Akash Puri Romantic Release Date News,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movies,Akash Puri,Akash Puri Movies,Actor Akash Puri,Akash Puri Movies,Akash Puri New Movie,Akash Puri Latest Movie,Akash Puri New Movie Release Date,Akash Puri Romantic,Akash Puri Romantic Movie,Akash Puri Romantic Release Date,Akash Puri Romantic Movie Release Date,Akash Puri Romantic Release Date Announced,Romantic Release Date,Romantic Movie Release Date,Romantic Release Date Fix,Romantic Release Date Update,Romantic,Romantic Movie,Romantic Telugu Movie,Romantic Movie Update,Romantic Update,Romantic Movie Latest Update,Romantic Latest Updates,Romantic Enters Diwali Race,Romantic Slated For Dasara Delight,Romantic From 4th Nov,Romantic On 4th Nov,Romantic Releasing On 4th Nov,Romantic In Theatres From 4th November,Romantic Movie Deepawali Release,Romantic Movie Release Update,Romantic Releasing On 4th Nov In Theatres,Romantic Traser,Romantic Movie Songs,Romantic Release Date Locked,Romantic Movie Poster,Romantic Movie New Poster,Lakshmi Sowjanya,Ketika Sharma,Ketika Sharma Movies,Ketika Sharma New Movie,Ketika Sharma Romantic,Romantic Releasing On Nov 4th,Romantic Releasing Worldwide Nov 4th,Akash Puri New Movie Update,Romantic Movie Releasing On Deepawali,#ROMANTIC,#RomanticOnNov4th

అనిల్ పాడూరి దర్శకత్వంలో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రొమాంటిక్’. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ముందు కరోనా వల్ల రిలీజ్ వాయిదా పడినా ఆ తరువాత కూడా పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇంకా ఆలస్యం అయింది. ఇప్పటికే ఎన్నో రిలీజ్ లు వాయిదా పడగా.. ఇక తాజాగా మరోసారి ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమాను నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో ఆకాష్ పూరీ సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. `ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్ర‌మిది. ఇంకా ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందిస్తుండ‌గా న‌రేశ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అంతేకాదు.. ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే కూడా పూరీనే అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఆకాష్ పూరీకి ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =